పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ ను రాబడుతుందా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు.
అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan)ఒకరు.ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికి సినిమాల మీద కూడా చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM) గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన తన సెట్స్ మీద ఉన్న సినిమాలను పూర్తిచేసే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ (Harihara Veeramallu, OJ)సినిమా షూటింగ్ లను ఫినిష్ చేసి రెండు సినిమాలను తొందర్లోనే రిలీజ్ చేయాలనే ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడట.
కొత్త సంవత్సరం నుంచి ఈ రెండు సినిమాల మీద తన డేట్లు కేటాయించే ప్రణాళికలు చేపట్టబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)లాంటి స్టార్ హీరో నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు సైతం భారీ అంచనాలను పెట్టుకొని ఉంటారు.
కాబట్టి వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఆ సినిమాను తీసి మంచి విజయాన్ని సాధించాలనే దృక్పథంతో యావత్తు పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కోరుకుంటున్నారు.
"""/" /
మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇకమీదట చేయబోయే సినిమాలతో మరింత సక్సెస్ లను సాధించాలని తద్వారా ఆయన పాలిటిక్స్ లోనే కాకుండా సినిమాల పరంగా కూడా భారీ విజయాలను అందుకోవాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ఓజీ(OJ) సినిమా భారీ రేంజ్ లో రిలీజ్ అవుతుంది.
కాబట్టి ఈ సినిమా దాదాపు 1000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడుతుందంటూ ఆయన అభిమానులు చాలా వరకు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇది నిజంగానే వర్కౌట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
తండేల్ పై బన్నీ వివాదం ఎఫెక్ట్.. అక్కినేని ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్ మొదలైందిగా!