పవన్ కళ్యాణ్ పాన్ ఇండియాలో సక్సెస్ సాధిస్తాడా..?

ఇంతకు ముందు పాన్ ఇండియాలో( Pan India ) సినిమాలు చేయలేని స్టార్ హీరోలు సైతం ఇప్పుడు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇప్పటివరకు ఒక్కటి కూడా పాన్ ఇండియా సినిమా చేయలేదు.

కారణం ఏంటి అంటే ఆయన తెలుగు సినిమా మార్కెట్ మీదనే ఎక్కువ దృష్టి ని పెట్టాడు తప్ప పాన్ ఇండియా మార్కెట్ మీద ఎప్పుడు పెద్దగా ఆసక్తి చూపించలేదు.

దానివల్ల ఆయన పాన్ ఇండియాలో పెద్దగా సినిమాలైతే చేయలేదు. """/" / కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు,( Hari Hara Veeramallu ) ఓజీ( OG ) లాంటి సినిమాలతో పాన్ ఇండియా సబ్జెక్టులను ఎంచుకొని భారీ సక్సెస్ ని సాధించడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటిషన్ గా బిజీగా ఉండడమే కాకుండా సినిమాలపరంగా కూడా ఆయన చాలావరకు సక్సెస్ లను సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇదిలా ఉంటే తన కంటు ఒక ఐడెంటిటిని క్రియేట్ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా భారీ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరి అటు రాజకీయాలు, ఇటు సినిమాలను ఒక తాటి మీదకి తీసుకువచ్చే విధంగా ఆయన ప్రణాళికలను రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

"""/" / ఇంకా ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న చాలా సినిమాల విషయంలో కేర్ ఫుల్ గా ఉంటూ ముందుకు సాగుతూ తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్నాడు.

ఇక తొందర్లోనే సెట్స్ మీద ఉన్న సినిమా షూటింగ్లో పాల్గొని సక్సెస్ ఫుల్ గా ఆ సినిమాల షూటింగ్ లను కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు.

ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలు సక్సెస్ లను సాధిస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.

త‌ల‌స్నానం ఎప్పుడు చేయ‌కూడ‌దు.. త‌ప్ప‌క తెలుసుకోండి?