ప్రశాంత్ నీల్ సినిమాతో ఎన్టీయార్ జాతకం మారనుందా..?
TeluguStop.com
కన్నడ సినిమా ఇండస్ట్రీలో( Kannada Film Industry ) తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neil ).
ఆయన చేస్తున్న ప్రతి సినిమా యావత్ ఇండియన్ ప్రేక్షకులందరికి మెప్పిస్తుంది.ఇండియన్ సినిమా ఇండస్ట్రీ( Indian Film Industry )లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు.
ఇప్పటివరకు ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా భారీ లెవెల్లో ఉండడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటూ ముందుకు తీసుకెళ్లడం అనేది మామూలు విషయం కాదు.
తను అనుకున్నట్టుగానే ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
"""/" /
ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు.
ఎన్టీయార్ లాంటి స్టార్ హీరో ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో టాప్ 5 డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ కూడా ఒకరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇప్పటి వరకు ఎన్టీఆర్ తో ఎంతమంది దర్శకులు సినిమా చేసిన కూడా ప్రశాంత్ నీల్ కంప్లీట్ వేరే లెవెల్లో సినిమా చేయబోతున్నాడనేది చాలా క్లారిటీగా తెలుస్తోంది.
"""/" /
మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ ఎవరికివారు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ప్రశాంత్ నీళ్లు సైతం బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాడు.
ఇక అదే రీతిలో ఎన్టీయార్ కి ఇండస్ట్రీ హిట్ ఇస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.