Harish Rao : భవిష్యత్తులో అసెంబ్లీకి రాను..: హరీశ్ రావు
TeluguStop.com
తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly )లో ఇరిగేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది.
ఈ క్రమంలోనే కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాటర్ వార్ కొనసాగుతోంది.
కాంగ్రెస్ మంత్రుల ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు( BRS MLA Harish Rao ) మాట్లాడుతూ సభలో అబద్ధాలను చెబుతూ గోబెల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
మిడ్ మానేరు( Mid Manair ) ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి అయినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
భవిష్యత్తులో అసెంబ్లీకి రానని హరీశ్ రావు తెలిపారు.