టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?

నందమూరి మోక్షజ్ఞ( Nandamuri Mokshagnya ) సినీ ఎంట్రీ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం అవుతోంది.

మోక్షజ్ఞ సైతం సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సపోర్ట్ చేయడం మోక్షజ్ఞకు ప్లస్ అవుతోంది.నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ పూర్తిస్థాయిలో అందితే మోక్షజ్ఞకు తిరుగులేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

"""/" / మరోవైపు టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.

మోక్షజ్ఞ లుక్స్ పరంగా నెక్స్ట్ లెవెల్ లో ఉండగా యాక్టింగ్ తో మెప్పించాలి.

మోక్షజ్ఞ ఎలా యాక్టింగ్ చేస్తారనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.మోక్షజ్ఞ తొలి సినిమాలో బాలయ్య( Balayya ) కూడా కచ్చితంగా నటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

"""/" / మోక్షజ్ఞ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లను ఎంచుకుంటే భారీ విజయాలు మోక్షజ్ఞ ఖాతాలో చేరడం పక్కా అని చెప్పవచ్చు.

నందమూరి మోక్షజ్ఞ స్క్రిప్ట్స్ సెలక్షన్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన వార్తలతో అభిమానులు మాత్రం ఎంతో సంతోషిస్తున్నారు.మోక్షజ్ఞ క్రేజ్ మాత్రం వేరే లెవెల్ లో ఉందని చెప్పవచ్చు.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి( Mokshagnya First Movie ) అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాతోనే సంచలన విజయాన్ని సాధిస్తే పాన్ ఇండియా స్థాయిలో తొలి సినిమాతోనే గుర్తింపును సొంతం చేసుకున్న హీరోగా సైతం రికార్డును సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రశాంత్ వర్మ ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.ప్రశాంత్ వర్మ డైరెక్షన్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.

భరించలేకపోతున్నాను.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్!