మణిరత్నం కమల్ హాసన్ కి సక్సెస్ అందిస్తాడా..?

మణిరత్నం కమల్ హాసన్ కి సక్సెస్ అందిస్తాడా?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో( Tamil Film Industry ) తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను చాటుకున్న దర్శకుడు మణిరత్నం( Mani Ratnam ).

మణిరత్నం కమల్ హాసన్ కి సక్సెస్ అందిస్తాడా?

ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి.

మణిరత్నం కమల్ హాసన్ కి సక్సెస్ అందిస్తాడా?

ఇక ఆయన చేసిన 'పొన్నియన్ సెల్వన్' తమిళ్లో సూపర్ సక్సెస్ అయింది.ఇంక మిగతా భాషల్లో ఆశించిన మేరకు సక్సెస్ సాధించనప్పటికి తమిళం లో మాత్రం సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడం నిజంగా మంచి విషయమనే చెప్పాలి.

"""/" / మరి ఇప్పుడు ఆయన కమల్ హాసన్( Kamal Haasan ) తో చేస్తున్న తుగ్ లైఫ్ సినిమా కూడా చాలా వైల్డ్ గా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో చాలా సంవత్సరాల తర్వాత మణిరత్నం కమల్ హాసన్ కాంబో సినిమా చేయడం అనేది ప్రేక్షకులందరినీ ఆసక్తికి గురిచేస్తుంది.

ముఖ్యంగా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన నాయకుడు సినిమాకి 'నేషనల్ అవార్డు' ( National Award )వచ్చింది.

ఇక ఈ సినిమాతో కూడా మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు భారతీయుడు సినిమాతో సూపర్ సక్సెస్ ని అందించిన శంకర్ రీసెంట్ గాభారతీయుడు 2 సినిమాతో కమల్ హాసన్ కి ఫ్లాపును అందించాడు.

మరి ఇప్పుడు మణిరత్నం కూడా నాయకుడు సినిమాతో సూపర్ సక్సెస్ ని అందించాడు.

"""/" / కాబట్టి మణిరత్నం కూడా ఇప్పుడు ప్లాప్ ను అందిస్తాడా లేదా అంటూ కమల్ హాసన్ అభిమానులు కొంతవరకైతే డైలమాలో పడుతున్నారు.

నిజానికైతే కమల్ హాసన్ లాంటి నటుడు ప్రతి పాత్రలో జీవించేయడమే కాకుండా ఆ పాత్రకి ప్రాణం పోస్తాడు.

మరి వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా ఒక వైవిధ్యమైన క్యారెక్టర్ లో నటించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.

ఇక మొత్తానికైతే కమల్ హాసన్ ఒక భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

నేను చేసిన తప్పు నిజ జీవితంలో మీరు ఎవరు చేయొద్దు… అభిమానులను వేడుకున్న సూర్య!