మ‌మ‌త ప్ర‌క‌ట‌న చంద్ర‌బాబుకు మేలు చేస్తుందా..?

మ‌మ‌త ప్ర‌క‌ట‌న చంద్ర‌బాబుకు మేలు చేస్తుందా?

దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఆస‌క్తికర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి.సైలెంట్ గా జ‌రుగుతున్న రాజ‌కీయాలు ఒక్క‌సారిగా ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి.

మ‌మ‌త ప్ర‌క‌ట‌న చంద్ర‌బాబుకు మేలు చేస్తుందా?

ఇందుకు కార‌ణం బెంగాల్ బెబ్బులి మమతా బెనర్జీ.ప‌శ్చిమ బెంగాళ్ లో ఆమె సాధించిన విజ‌యం దేశ రాజకీయాల్లో, ఇటు అన్ని ప్రాంతీయ పార్టీల్లో ఆమెకు అత్య‌ధిక ప్రాధాన్య‌త వ‌చ్చేలా చేసింది.

మ‌మ‌త ప్ర‌క‌ట‌న చంద్ర‌బాబుకు మేలు చేస్తుందా?

ఎందుకంటే మోడీ, అమిత్ షా స‌హా బీజేపీ అగ్ర శ్రేణులు త‌ర‌లి వెళ్లి ఒక్కొక్క‌రు ఒక్కో జిల్లాకు ఇన్ చార్జిగా ఉండి ప్ర‌య‌త్నించినా.

మ‌మ‌త‌ను ఓడించ‌లేక‌పోయారు.ఒంట‌రిగానే ఇంత మందిని ఆమె ఎదుర్కొని  విజ‌య ఢంకా మ్రోగించారు.

ఇక ఆనాడే తాను గెలిస్తే త‌ర్వాత పీఎం పీఠానికే గురి పెడతాను అని ప్ర‌క‌టించేశారు.

ఇప్పుడు అవే మాట‌ల‌ను నిజం చేసేందుకు రెడీ అవుతున్నారు.ఈ నేప‌థ్యంలోనే జాతీయ పార్టీల‌ను ప‌క్క‌న పెట్టేసి ప్రాంతీయ పార్టీల‌తో ఓ కూట‌మి ఏర్ప‌రిచేందుకు ఢిల్లీ టూర్ వేశారు.

దీంతో ఒక్క‌సారిగా బీజేపీలో కలవరం మొద‌లైంది.మ‌మ‌తకు మ‌ద్ద‌తుకి  ఇంతకు ముందే అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.

అవి అన్నీ క‌లిసి ఒకే కూట‌మిగా ఏర్ప‌డితే మాత్రం బీజేపీకి ప్ర‌మాదం త‌ప్ప‌దు.

ఈ నేప‌థ్యంలోనే బీజేపీ ఎన్డీయే కూటమి నుంచి వెళ్లిపోయిన పార్టీల‌ను మ‌ళ్లీ కలుపుకుపోయేందుకు రెడీ అవుతోంది.

"""/" / ఇందులో భాగంగానే ఏపీలో టీడీపీకి ఇప్పుడు మంచి రోజులు వ‌చ్చాయ‌ని చెబుతున్నారు.

గ‌తంలో చంద్ర‌బాబు బీజేపీ కూట‌మిలోనే ఉన్నారు.ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు లాంటి రాజ‌కీయ చాణ‌క్యుడు ఉంటే మంచిద‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారంట‌.

ఇందులో భాగంగానే మొన్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఏపీలో వ‌ర‌ద‌ల మీద జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు.

జ‌గ‌న్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే అంత‌మంది చ‌నిపోయారంటూ ఆరోపించారు.వీట‌న్నింటినీ బ‌ట్టి చూస్తుంటే చంద్ర‌బాబు ఇన్ని రోజులు ఎదురు చూసినందుకు బీజేపీ నుంచి ఆయ‌న‌కు సానుకూల‌మైన వాతావ‌ర‌ణం ఉండే ఛాన్స్ ఉంది.

శివుడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఇండియన్ సినీ హీరోలు వీళ్లే!