శంకర్ ఇండియన్ 2 లో కమలహాసన్ చనిపోతాడా..?

శంకర్ ఇండియన్ 2 లో కమలహాసన్ చనిపోతాడా?

తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో తన కంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకుంటున్న నటుడు కమలహాసన్( Kamala Haasan ) ఇక ఈయన ఒకప్పుడు చేసిన భారతీయుడు సినిమా( Bharateeyudu Movie ) సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది.

శంకర్ ఇండియన్ 2 లో కమలహాసన్ చనిపోతాడా?

అయితే ఆ సినిమాకి సిక్వెల్ గా మరొక సినిమా చేయాలని శంకర్ చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది ఇప్పుడు వర్క్ ఔట్ అయింది.

శంకర్ ఇండియన్ 2 లో కమలహాసన్ చనిపోతాడా?

"""/" / ఇకలాంటి క్రమంలోనే ఇప్పుడు చేయబోయే ఈ సినిమాల విషయంలో కమలహాసన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది.అయితే ఈ సినిమాలో చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా కనుక సూపర్ హిట్ అయినట్టయితే కమలహాసన్ క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో కమలహాసన్ చివర్లో చనిపోబోతున్నాడా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక భారతీయుడు సినిమాలో కమలహాసన్ చనిపోకుండా ఉండటానికి కారణం ఏంటి అంటే దానికి ఎప్పటికైనా సీక్వెల్ సినిమా తీయాలి అనే ఉద్దేశ్యంతోనే అలా చేసినట్టుగా తెలుస్తుంది.

మరి ఇప్పుడు ఇండియన్ 2( Indian 2 ) సినిమాలో కమలహాసన్ చనిపోతున్నాడా అంటే సినిమా యూనిట్ నుంచి మాత్రం అవుననే సమాధానం చెబుతున్నారు ఎందుకంటే ఈ సినిమా చివర్లో ఎమోషనల్ క్లైమాక్స్ ఇవ్వాలని చూస్తున్నాడట.

"""/" / ఎమోషన్ ను పీక్ స్టేజ్ లోకి తీసుకెళ్లడానికి కమలహాసన్ ను చంపేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

మరి ఈ సినిమాలో కమల్ హాసన్ ఒక్కరే ఉంటారా లేదంటే ఇద్దరు ఉంటారా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాతో శంకర్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో ఆయన మరొకసారి భారీ సక్సెస్ ని సాధించబోతున్నట్టుగా కూడా కోలీవుడ్ మీడియా లో చాలా ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్ఆర్ఐ ఘాతుకం.. పెళ్లికొచ్చిన అతిథులపై బుల్లెట్ల వర్షం