జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ను డామినేట్ చేస్తాడా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటు ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇకమీదట యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ సత్తా చాటుకోవడానికి ప్రతిక్షణం పరితపిస్తున్నారు.
మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట హీరోలందరు వాళ్ళు చేసే సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.
అలాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
"""/" /
ఇప్పటికి ఆయన బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2( War 2 ) అనే సినిమా చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాతో పాటుగా ప్రశాంత్ నీల్( Prashanth Neel ) డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు.
మరి ఇలాంటి క్రమంలో ఆయన చేయబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి.
తద్వారా ఆయనకంటూ ఎలాంటి గుర్తింపు వస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
నిజానికి రామ్ చరణ్( Ram Charan ) ఎన్టీఆర్( NTR ) మధ్య భారీ పోటీ అయితే ఉంది.
మరి వీళ్లిద్దరిలో ఎవరు భారీ విజయాలను సాధిస్తూ వాళ్లకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారు.
"""/" /
తద్వారా వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక చాలామంది నటులు వాళ్లకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకొని ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు.
మరి ఈ ఇద్దరు హీరోల్లో ఎవరు టాప్ పొజిషన్ కి వెళ్తారు.తద్వారా ఎవరు ఎవరిని డామేజ్ చేస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది.