హీరో రామ్ పాన్ ఇండియాలో రాణిస్తాడా..?

హీరో రామ్ పాన్ ఇండియాలో రాణిస్తాడా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.

హీరో రామ్ పాన్ ఇండియాలో రాణిస్తాడా?

మరి ఇలాంటి సందర్భంలోనే రామ్( Hero Ram ) లాంటి యంగ్ హీరో సైతం 'ఇస్మార్ట్ శంకర్'( Ismart Shankar ) సినిమాతో పాన్ ఇండియా సినిమాను చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

హీరో రామ్ పాన్ ఇండియాలో రాణిస్తాడా?

ఇక తను చేసిన 'డబుల్ ఇస్మార్ట్'( Double Ismart ) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో చాలావరకు డీలాపడ్డాడు.

ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మరీ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు సైతం వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటున్నారు.

"""/" / ఇక ఇప్పటికి ఆయన ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికి భారీ విజయాన్ని మాత్రం సాధించలేకపోతున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలు అందరికి పోటీని ఇస్తూ తన కంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం రామ్ తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది.

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

"""/" / ఇక ఇప్పటివరకు చాలామంది హీరోలు సాధిస్తున్న విజయాలన్నిటి కంటే ఆయన గొప్ప విజయాన్ని సాధించాల్సిన అవసరం అయితే ఉంది.

చూడాలి మరి ఇక మీదట చేయబోయే సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు.

తద్వారా ఆయన భారీ విజయాన్ని అందుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

యూఎస్ హెల్త్ ఏజెన్సీ హెడ్‌గా జయ్ భట్టాచార్య.. సెనేట్ ఆమోదముద్ర

యూఎస్ హెల్త్ ఏజెన్సీ హెడ్‌గా జయ్ భట్టాచార్య.. సెనేట్ ఆమోదముద్ర