ప్రజా సమస్యల కోసం పోరాటలు చేస్తూనే ఉంటా… కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

షాడో ముఖ్యమంత్రి సజ్జల అన్ని పనులు వదిలేసి నెల్లూరు రూరల్ పనే చూస్తున్నారు తాటి వెంకటేశ్వర్లుని అరెస్ట్ చేశారు.

పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ వెంకటేశ్వర్లు లేడు డిఎస్పీకి ఫోన్ చేశా, 24 గంటల్లో కోర్టులో హాజరుపరిస్తామని చెప్పారు కాసేపట్లోనే జావీద్ ని, మన్నేపల్లి రఘుని అరెస్ట్ చేశారుషాడో ముఖ్యమంత్రి సజ్జల చెప్పినట్లు పోలీసులు పని చేస్తున్నారుముగ్గురిని దుర్మార్గంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లకుండా హైవేల్లో తిప్పారుమానసికంగా ఇబ్బంది పెట్టాలని సాయాత్రం 6 నుంచి 11 గంటల వరకు అనేక పోలీస్ స్టేషన్లకు తిప్పారు - మానసిక సునాకనందం, వికృతానందం కోసం సజ్జల ఈ పధకాలు చేస్తున్నారు మీ వేధింపులని నా వెనుక నడిచే ఎవ్వరు లెక్కచేయరు, నా డ్రైవర్లు కూడా లెక్కచేయరు సజ్జల మీ జర్కులని ఎప్పుడో విఆర్ కాలేజీల్లో చూసేసాం, నీకు ఇవి కొత్త, నాకు కాదు సజ్జలాజగన్ గారి ఓదార్పు యాత్ర అప్పుడు అధికార కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి జగన్ వెంట నడిచింది తాటి వెంకటేశ్వర్లు భయబ్రాంతులకు గురిచేసే రీతిలో ముగ్గురు నేతలని అరెస్ట్ చేసిన తీరు దారుణం నాకేమో 24 గంటల లోపు కోర్టులో హాజరుపరుస్తామని చెప్పి ఉదయం 4 గంటలకే కోర్టులో పెట్టి జైలుకి పంపించారు నా పేరు ను కూడా ఈ కేసులో చేర్చారు.

నాతో సహా 11 మందిపై ఎస్సి ఎస్టీ కేసులో నమోదు చేశారు నేను వైసీపీలో ఉన్నప్పుడు అది కేసు కాదు.

నేను బయటకి వచ్చాక కేసు పెట్టారుసజ్జలా.నా పేరు మాత్రమే పెట్టావ్, నా తమ్ముడు గిరి పేరు కూడా పెట్టుకో నా తమ్ముడిని బయపెట్టాలని చూస్తున్నావ్ ఏమో.

భయపడేదే లేదునేను రూరల్ నియోజకవర్గంలోనే ఉంటాను.నన్ను కూడా అరెస్ట్ చేసి తుపాకులు తిప్పుతూ బెదిరించండిషాడో ముఖ్యమంత్రి సజ్జలా నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలను బయపెట్టలని చూస్తే శునకానందం తప్ప నీకు ఏమి ఉండదు ప్రజా సమస్యల కోసం పోరాటలు చేస్తూనే ఉంటా నన్ను అడ్డుకోవడం నీతరం కాదుమీ తాత తరం కాదు.

గుర్తు పెట్టుకో నా వెంట నడిచే వారిపై ప్రతాపం ఎందుకు.దమ్ముంటే నా మీద నీ ప్రతాపం చూపించు.

విశ్వక్ సేన్ కు గతంలో నో చెప్పి ఇప్పుడు యాక్ట్ చేసిన ప్రముఖ నటి ఎవరో తెలుసా?