చిరంజీవి విశ్వంభర సినిమా వల్ల సక్సెస్ అందుకుంటాడా..?
TeluguStop.com
ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.
హీరోలందరూ కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు.ఇప్పటి వరకు వాళ్ళు సాధించిన విజయాలు ఒక ఎత్తైతే ఇకమీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు మంచి విజయాలను సాధించారు కానీ సీనియర్ హీరోలు మాత్రం ఇప్పుడు కొంత వరకు వెనుకబడిపోతున్నారనే చెప్పాలి.
"""/" /
యంగ్ హీరోలు తమ సత్తా చాటుకుంటున్న సందర్భంలో సీనియర్ హీరోలు మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేయాలని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) లాంటి నటుడు సైతం ఇప్పుడు విశ్వంభర( Vishwambhara ) సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మెగాస్టార్ చిరంజీవికి ఎనలేని గుర్తింపు రావడమే కాకుండా ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి కూడా క్రియేట్ అవుతుందనే చెప్పాలి.
"""/" /
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో విజయాలను సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి.
అయినప్పటికి సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఆయన ఇండస్ట్రీ హిట్ ను సాధించడంలో చాలావరకు వెనుకబడి పోతున్నాడు.
మరి ఈ విశ్వంభర సినిమాతో అలాంటి సక్సెస్ ని సాధిస్తాడా అne ధోరణిలో ఆయన అభిమానులు కొన్ని అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి పేరు చెబితే చాలు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ అవుతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
మరి ఇప్పుడు కూడా మరోసారి అదే రికార్డును బ్రేక్ చేయాలని చూస్తున్నారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.