అనిల్ రావిపూడి సినిమాలో గ్యాంగ్ లీడర్ నాటి చిరంజీవి కనిపిస్తాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి మన స్టార్ హీరోలు అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం తమదైన రీతిలో భారీ గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు వైవిధ్యమైన సినిమాలు చేయడానికి చూస్తున్నారు.

"""/" / దానివల్ల వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటూ ఎక్కడలేని గుర్తింపైతే సంపాదించుకుంటున్నారు.

ఇక ఇప్పటివరకు అనిల్ రావిపూడి( Anil Ravipudi ) లాంటి దర్శకుడు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

నిజానికి ఆయనకు 100% సక్సెస్ రేట్ ఉండడానికి గల కారణం ఏంటి అనే ధోరణిలో ప్రతి ఒక్కరు అన్వేషిస్తున్నారు.

నిజానికైతే ఆయన తీసుకున్న సబ్జెక్టుని చాలా సెన్సిటివ్ గా డీల్ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు.

ఇక రాజమౌళి తర్వాత ఆ రేంజ్ లో 100% సక్సెస్ రేట్ ని కలిగి ఉన్న ఏకైక దర్శకుడు కూడా అనిల్ రావిపూడి గారే కావడం విశేషం.

మరి ఇప్పటివరకు వాళ్లు సాధించిన విజయాలు ఒకతైతే ఇకమీదట ఆయన సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయనేది కూడా తెలుస్తోంది.

"""/" / ప్రస్తుతం ఆయన చిరంజీవితో( Chiranjeevi ) చేస్తున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

ఒకప్పుడు చిరంజీవి హీరోగా చేసిన 'గ్యాంగ్ లీడర్' సినిమాలోని( Gang Leader Movie ) చిరంజీవిని మనకు చూపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక చిరంజీవి లాంటి స్టార్ హీరో సైతం తనదైన రీతిలో భారీ సక్సెస్ ను అందుకోవాల్సిన అవసరం అయితే ఉంది.

ఇక దాని కోసమే చిరంజీవి సైతం అహర్నిశలు కష్టపడుతూ ముందుకు సగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది.

బెంగళూరులో ఆస్తుల కొనుగోలుపై ఎన్ఆర్ఐల ఇంట్రెస్ట్ .. ఎందుకిలా?