చిరంజీవి విశ్వంభర తో అక్కడ సూపర్ సక్సెస్ కొడతాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో చాలామంది నటులు ఉన్నప్పటికీ అందులో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఎందుకంటే ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా వచ్చిన ఈయన తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తనకు ఎవరూ పోటీలేరు పోటీ రారు అనేంత రేంజ్ లో భారీ సక్సెస్ లను సాధిస్తు వచ్చాడు.

ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన ఒకానొక సందర్భంలో చేసిన వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను కూడా అందుకున్నాయి.

"""/" / ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఒకప్పుడు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి.

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దాదాపు 40 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న హీరోగా కూడా మనం చిరంజీవిని అభివర్ణించుకోవచ్చు.

మరి ఇలాంటి క్రమంలోనే చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్( Director Vassishta ) లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో మరోసారి సక్సెస్ ని సాధించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో చిరంజీవి మరోసారి సోషల్ ఫాంటసీ జానర్ లో సినిమాలు చేసే సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

"""/" / ఇక బాలీవుడ్( Bollywood ) లో కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే చిరంజీవి ఈ సినిమాతో బాలీవుడ్ మీద భారీ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది.

ఇక సీనియర్ హీరోలందరికంటే కూడా చిరంజీవి ఇప్పుడు చాలా ముందు వరుసలో ఉన్నాడు.

కాబట్టి బాలీవుడ్ లో కూడా సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అక్కడ కూడా ఆయన భారీ కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఆరు పాత్రల్లో ఇరగదీసిన నభా నటేష్.. స్టోరీ కూడా సూపర్ కానీ అదే మైనస్..??