చిరంజీవి విశ్వంభర సినిమాతో సక్సెస్ కొడతాడా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.
ముఖ్యంగా చిరంజీవి( Chiranjeevi ) లాంటి స్టార్ హీరో సైతం తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఇప్పటికే ఆయన విశ్వంభర(Vishwambhara) సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ ని సాధించడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ ని చూపిస్తుండటం విశేషం.
ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతూ ఉండడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
"""/" /
మరి ప్రస్తుతానికి ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం అనేది పెను ప్రభంజనాన్ని సృష్టిస్తుందని చెప్పాలి.
రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్(Teaser) సినిమా మీద అంచనాలను పెంచుతుంది.ఇక చిరంజీవి మరోసారి తన స్టామినాయేంటో ప్రూవ్ చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం చిరంజీవి తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్ళడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇక వశిష్ట(Vasista) డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాస్తుందని మరి కొంతమంది కామెంట్లను తెలియజేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ మాత్రం ప్రేక్షకులందరికి ఆకట్టుకోవడం ఇప్పుడు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
"""/" /
ముఖ్యంగా విశ్వంభర సినిమా(Vishwambhara Movie) సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు.
ఇక మొత్తానికైతే చిరంజీవి తనదైన రీతిలో ముందుకు సాగుతుండటం ఒక విశేషమనే చెప్పాలి.
చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది.
యూపీఐ ఎక్కువగా వాడుతుంటే ఇలా చేయండి.. లేకపోతే మీ ఎకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం