బుచ్చిబాబు ఫ్యూచర్ లో గురువును మించిన శిష్యుడు అవుతాడా..?
TeluguStop.com
తెలుగులో ఇప్పుడు వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను తీసే దర్శకులకు మంచి గుర్తింపు అయితే లభిస్తుంది.
ఇక అందులో భాగంగానే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది యంగ్ డైరెక్టర్లు వరుస సినిమాలను చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు.
ఇక ఇదిలా ఉంటే బుచ్చిబాబు( Buchibabu ) లాంటి దర్శకుడు ఒక్క సినిమాతోనే స్టార్ హీరో ను డైరెక్షన్ చేసే రేంజ్ కి ఎదిగిపోయాడు.
ఇక తను చేసిన ఉప్పెన సినిమా భారీ సక్సెస్ అవ్వడమే కాకుండా ఆయనకు మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చింది.
ఇక దాంతో ఇప్పుడు రామ్ చరణ్ తో( Ram Charan ) ఆయన ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
"""/" /
ఇక ఆ సినిమాతో తన గురువు అయిన సుకుమార్( Sukumar ) ఎలా అయితే పాన్ ఇండియాలో భారీ సక్సెస్ అందుకున్నాడో ఇప్పుడు తను కూడా అలాంటి సక్సెస్ ను కొట్టి స్టార్ డైరెక్టర్ గా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
మరి దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆయన చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక మొత్తానికైతే తనని తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలి అంటే ఈ సినిమా సక్సెస్ అనేది చాలా కీలకంగా మారింది.
ఇక అందులో భాగంగా ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది.
"""/" /
ఇక ఇందులో స్టార్ కాస్టింగ్ అయితే విపరీతంగా పెరిగిపోతుందనే చెప్పాలి.
తమిళ్, తెలుగు, కన్నడ, బాలీవుడ్ నటులను ఇందులో భాగం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే గురువును మించిన శిష్యుడిగా ఎదుగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో భారీ సక్సెస్ ను కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా డిసెంబర్ 6 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది.
ఓయమ్మో.. ముఖం కూడా చూడకుండనే లేడీ ఖైదీని గర్భవతిని చేసిన మగ ఖైదీ