అల్లు అర్జున్ కి అట్లీ సక్సెస్ ఇస్తాడా..?
TeluguStop.com
ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు.
మరి ఇలాంటి సందర్భంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందర్లో తెలుగు హీరోలు వాళ్ల హవా చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో భారీ బిజీగా ఉండడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
"""/" /
ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు భారీ సక్సెస్ ను సాధించే దిశగా ముందుకు సాగుతూ ఉండడం విశేషం.
ప్రస్తుతం సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది.దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
అట్లీ ( Atlee ) కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు.
ఆయన లాంటి ఒక దర్శకుడు గ్రాఫిక్స్ ని హ్యాండిల్ చేస్తూ విజువల్స్ ని అద్భుతంగా చూపించగలుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
"""/" /
మరి తను అనుకున్నట్టుగానే భారీ విజయాలను అందుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
అట్లీ లాంటి దర్శకుడు తమిళ్, బాలీవుడ్, తెలుగు లాంటి లాంగ్వేజ్ లు సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
అలాంటి సందర్భంలో ఆయన పాన్ ఇండియా( Pan India ) సినిమాలని చేస్తూ ప్రేక్షకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ మంచి విజయాలను సాధిస్తున్నాడు.
యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడున్న దర్శకులతో పోటీ పడుతూ అట్లీ టాప్ పొజిషన్ లోకి వెళ్లాలని చూస్తున్నాడు.