అణుదీప్ కేవి ఇప్పుడు చేయబోయే సినిమాతో స్టార్ డైరెక్టర్ అవుతాడా..?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఈ స్టార్ డైరెక్టర్లు ఇప్పుడు తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది.
మరి ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడంలో తీవ్రమైన ప్రయత్నలైతే చేస్తున్నారనే చెప్పాలి.
"""/" /
ఇక ఇప్పటివరకు యంగ్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న వాళ్లంతా ఇండస్ట్రీలో భారీ విజయాలను సాధించాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక స్పెషల్ కేటగిరిని సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇక అనుదీప్ కేవీ( Anudeep KV ) స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికి ఆయన చేసిన రెండోవ సినిమా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు.
దాంతో ప్రస్తుతం ఆయన విశ్వక్ సేన్ ను( Vishwak Sen ) హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు.
అయితే ఇది కూడా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది.
"""/" /
ఇక ఇంతకుముందు జాతి రత్నాలు( Jathi Ratnalu ) సినిమాతో మంచి విజయాన్ని సాధించిన ఆయన ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ సాగడంతో ఇప్పుడు బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
ఇక అనుదీప్ స్టార్ డైరెక్టర్ అవుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
బరువు తగ్గాలని భావిస్తున్నారా.. అయితే వెంటనే ఇది తెలుసుకోండి!