పుష్ప 2 తో అల్లు అర్జున్ ఆ ఘనతను సాధిస్తాడా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్( Allu Arjun ).
ప్రస్తుతం పాన్ ఇండియాలో తన సత్తా చాటుతున్నాడు.ఇక పుష్ప సినిమా మొదట డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత బాలీవుడ్ లో మాత్రం భారీ సక్సెస్ ని సాధించింది.
300 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది.ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప 2 ( Pushpa 2 )సినిమాతో భారీ కలెక్షన్స్ రాబట్టడం లక్ష్యం గా ముందు దూసుకెళుతున్నట్టు గా తెలుస్తుంది.
"""/" /
అయితే పుష్ప 2 సినిమా కనక రెండు వేల కోట్ల కలెక్షన్స్ ను రాబట్టినట్టైతే ఇండియాలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా పుష్ప సినిమా నిలుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.
అయితే అల్లు అర్జున్ తనకంటూ ఉన్న మార్కెట్ ని భారీగా విస్తరించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక పుష్ప సినిమా తర్వాత నుంచి ఆయన రేంజ్ అనేది పూర్తిగా మారిపోయింది.
ఈ సినిమాతో మాత్రం ఆయన భారీ కలెక్షన్స్ రాబట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప సాంగ్ విషయంలో రికార్డులు కూడా బ్రేక్ అవుతూ వస్తున్నాయి.
"""/" /
ఇక ఇప్పటినుంచి పుష్ప 2 రికార్డుల మీద రికార్డులను తిరగరాయాలనే ఉద్దేశంతో ముందుకు సాగబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా భారీ రికార్డులను బ్రేక్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా పాన్ ఇండియా లో భారీ సక్సెస్ ని సాధిస్తే అల్లు అర్జున్ పాన్ ఇండియాలో భారీ స్టార్ గా వెలుగొందుతాడు.
నారా దేవాన్ష్ ను ప్రశంసించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అసలేం జరిగిందంటే?