భర్తకి మగతనం లేదంటూ భార్య పంచాయితీ.. అవమానంతో ఏం చేశాడంటే!
TeluguStop.com
సాధారణంగా పెళ్లయిన తర్వాత శోభనం కార్యక్రమం ఉంటుంది.ఈ కార్యానికి ముందు వధువు ఎంతో సిగ్గుపడుతుంది.
ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది.అయితే ఆ ఆశల మీద నీళ్లు చల్లాడు ఓ వరుడు.
అతడికి మగతనం లేదని( Impotent ) తెలుసుకున్న భార్య షాక్ అయింది.దాని తర్వాత ఆమె ఒక పంచాయతీ కూడా పెట్టింది.
బిహార్ రాష్ట్రం,( Bihar ) భాగల్పూర్ జిల్లా, నాథ్‌నగర్ ప్రాంతంలో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.
అయితే ఆమె భర్త తన భార్య చేసిన తప్పుడు ఆరోపణ చేస్తూందంటూ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
అంతేకాదు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.ఆ యువకునికి మే 5వ తేదీన వివాహం జరిగింది.
కానీ వివాహం ( Marriage ) అయి ఒక వారమే అవుతుండగా, ఆ యువకుడి భార్య తన తల్లికి ఫోన్ చేసి, తన భర్తకు శారీరక సమస్య ఉందని, అందుకే తాను ఆ ఇంటి నుంచి వచ్చేస్తానని చెప్పింది.
ఆ తర్వాత ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది.తర్వాత ఆమె కుటుంబ సభ్యులు డాక్టర్‌ను కలిసి చికిత్స చేయించుకోమని ఆ యువకుడిపై ఒత్తిడి చేశారు.
ఆ యువకుడి భార్యను తిరిగి అతని ఇంటికి పంపించారు. """/" /
కానీ పరిస్థితి మరింత దిగజారింది.
ఆమె ఒక పంచాయతీ పెట్టింది.వాళ్లు ఆ యువకుడిని పరీక్షించకుండానే అతను శారీరక సమస్యతో బాధపడుతున్నాడని తీర్పు చెప్పారు.
అంతేకాకుండా, భార్యను వదిలి పెట్టాలని, ఆమెకు రూ.80,000 ఇవ్వాలని, పెళ్ళి సమయంలో తీసుకున్న ఆభరణాలను తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు.
"""/" /
పంచాయతీ పెద్దలు ఇచ్చిన తీర్పు విని ఆ యువకుడు చాలా బాధపడ్డాడు.
వెంటనే అతను నగరంలోని ఒక డాక్టర్‌ను కలిసి పరీక్ష చేయించుకున్నాడు.డాక్టర్( Doctor ) అతనికి శారీరక సమస్య లేదని, కేవలం బలహీనత మాత్రమే ఉందని, మందులు వాడితే సరిపోతుందని చెప్పాడు.
ఆ తర్వాత ఆ డాక్టర్ ఇచ్చిన నివేదికను తన గ్రామస్థులకు చూపించాడు.కానీ ఎవరూ అతనిని నమ్మలేదు.
ఆ నివేదిక నకిలీ అని అనుకున్నారు.గ్రామస్థులు అతడిని బాగా అవహేళన చేశారు.
దాంతో ఆ యువకుడు గురువారం నాడు వాషింగ్ పౌడర్‌లో మరో రసాయనాన్ని కలిపి దాన్ని తాగేసాడు.
ఈ ఆత్మహత్యాయత్నం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం అతనికి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.
మహేష్ మల్టీప్లెక్స్ లో సంచలనం సృష్టించిన జూనియర్ ఎన్టీఆర్.. అసలేం జరిగిందంటే?