కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చా..? పెంచుకుంటే ఏమవుతుంది..?

కలబంద మొక్కను( Aloe Vera ) ఇంట్లో పెంచుకోకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు.

అయితే ఇంట్లో కాక్టస్ మొక్కను( Cactus ) ఎందుకు పెంచకూడదు.పెంచుకుంటే ఏమవుతుంది.

అన్న విషయం కూడా వారు చెప్పేవారు.అయితే కాక్టస్ రహస్యాలు ఏంటి ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

కలబంద మొక్కలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.ఔషధ ప్రయోజనాల కోసం విస్తృతంగా ఉపయోగించే కలబందలో ఆరోగ్యానికి ప్రయోజనకరమైన అణువులు ఎక్కువగా ఉన్నాయి.

అందుకే చాలామంది వీటిని విరివిగా పెంచుతారు.అయితే దీన్ని ఇంట్లో పెంచుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

కలబంద మొక్కకు వేరే మొక్కల లాగా ఎక్కువగా కొమ్ములు ఉండవు. """/" / ఒక నిర్దిష్ట స్థాయికి మించి అది మరొక మొక్క గా ప్రారంభమవుతుంది.

ఇది ఒకదానికి ఒకటి పొదల పెరగడం ప్రారంభిస్తుంది.దీని వలన విష జంతువులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఆ రోజుల్లో ఇంట్లో కలబందను నాటేవారు కాదు.

కానీ నిజానికి కలబందలో ఉండి పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి.

కలబంద మొక్కను ఇంటి తలుపు వేలాడదీయడం వల్ల దృష్టి దోషాన్ని తొలగించుకోవచ్చు.ఎందుకంటే కలబందకు ప్రతికూల శక్తులు, అలాగే దుష్టశక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉంది.

"""/" / కలబందను చాలామంది తలుపు దగ్గర వేలాడదీస్తారు.ఇలా చేస్తే గాలిని మాత్రమే వినియోగిస్తూ ఎక్కువ కాలం చెక్క చెదరకుండా ఉంటుంది.

అయితే కాక్టస్‌ని వేలాడదీసి వాడిపోయిందంటే ఆ ఇంట్లో దుష్ట శక్తులు( Negative Energy ) ఉన్నాయని అర్థం చేసుకోవాలి.

అంతేకాకుండా ఈ కలబంద విషపూరితమైనది చాలా ముళ్ళను కలిగి ఉంటుంది.అందుకే దానిని దారిలో లేకుండా ఉంచడం మంచిది.

ఈ మొక్క అపరిశుభ్రమైన గాలిని ఆకర్షించడానికి అలాగే స్వచ్ఛమైన గాలిని అందించడానికి సహాయపడుతుంది.

కాక్టస్ ను ఇంటి లోపల ఉంచితే స్వచ్ఛమైన ఆక్సిజన్ విడుదల చేస్తుంది.