నందీశ్వరుని కొమ్ముల మధ్యలోనుండి శివుణ్ణి దర్శించుకుంటారు...ఎందుకు?

నందీశ్వరుని కొమ్ముల మధ్యలోనుండి శివుణ్ణి దర్శించుకుంటారు…ఎందుకు?

శివాలయంలో శివలింగాన్ని దర్శించుకోవాలంటే ముందుగా నందీశ్వరునికి నమస్కారం చేసి ఆ తర్వాత ఆయన కొమ్ములలో నుండీ శివలింగాన్ని దర్శించుకోవడం అనేది అనాది నుంచీ వస్తున్న ఆచారం.

నందీశ్వరుని కొమ్ముల మధ్యలోనుండి శివుణ్ణి దర్శించుకుంటారు…ఎందుకు?

అయితే దీనికి కారణం ఏమిటో చాలమందికి తెలియదు.నందీశ్వరుడు మహాదేవుని పరమ భక్తుడని, వాహనమనీ మనందరికీ తెలుసున్న విషయమే.

నందీశ్వరుని కొమ్ముల మధ్యలోనుండి శివుణ్ణి దర్శించుకుంటారు…ఎందుకు?

ఆ శంకరుని కృపాకటాక్షాలు మనపై ఉండాలి అంటే ముందుగా నందీశ్వరుని అనుగ్రహాన్ని సంపాదించటం ముఖ్యం.

మరి దానికీ నందీశ్వరుని కొమ్ముల లోనుండీ శివలింగాన్ని దర్శించుకోవడానికీ గల సంబంధం ఏమిటి.

నందీశ్వరుడు వేద ధర్మానికి ప్రతీక.నందీశ్వరుని కొమ్ములలో ఒకటి త్రిశూలానికీ రెండోవది సుదర్శనానికి చిహ్నాలని వేదాలు చెపుతున్నాయి.

లింగ రూపం లో ఉన్న పరమేశ్వరుని దర్శించాలంటే నందీశ్వరుని ముందు పువ్వులనుంచి, పృష్ఠ భాగాన్ని కుడిచేతితో తాకుతూ, ఎడమచేతి వేళ్ళను ఆయన కొమ్ముల పై ఉంచి, మూపురం పైన తల ఉంచి.

నందీశ్వరుని కొమ్ములకూ చేతి వేళ్ళకూ మధ్యనుండీ ఏకాగ్ర దృష్టితో శివుని దర్శించాలి.అప్పుడే మనం అనుకున్న కోరికలు నెరవేరతాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్24, గురువారం 2025

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్24, గురువారం 2025