తమిళులకు మాత్రమే ఈ ఆదరణ..మరి తెలుగు లో ఎందుకు లేదు ?
TeluguStop.com
సాధారణంగా ఒక సినిమాలో నటించాలంటే లేదా ఏదైనా మెయిన్ లీడ్ పాత్రల్లో నటించాలన్న కూడా గ్లామర్ చాల ప్రధానమైన విషయం.
గ్లామర్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లో రాణించడం కష్టమే.ఎంత ట్యాలెంట్ ఉన్న కూడా గ్లామర్ లేకపోతే సినిమా ఇండస్ట్రీ గుర్తించాడు.
అందుకు ఉదాహరణలు చెప్పాలంటే బోలెడు ఉంటాయి.నిన్నటికి నిన్న కలర్ ఫోటో సినిమాతో హీరో అయ్యే వరకు సుహాన్ లోని టాలెంట్ ని ఎవరు గుర్తించలేదు.
ఈ సినిమాతో తానేంటో నిరూపించుకునే ముందు చాల కామెడి పాత్రల్లో నటించాడు.ఆ తర్వాత హీరో గా మారడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది.
ఆఖరికి సినిమా తీసిన అందులో కంటెంట్ మొత్తం అతడి కలర్ పైనే ఉంటుంది.
ఇలా తెలుగు ఇండస్ట్రీ లో ఇప్పటికి గ్లామర్ తోనే సినిమా అవకాశాలు వస్తున్నాయి.
ఎవరో నూటికి ఒక్కరు తమ టాలెంట్ ని నిరూపించుకుంటారు తద్వారా అవకాశాలు పొందుతారు.
కానీ అందరికి ఆలా అదృష్టం వరించదు.కలర్ తక్కువ ఉన్న నటీనటులకు మన తెలుగు ఇండస్ట్రీ అవకాశాలు ఇవ్వదు.
కానీ అన్ని చోట్ల ఆలా ఉండదు.ఉదాహరణకు మన పక్క రాష్ట్రం అయినా తమిళ నాడు లో ఈ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
టాలెంట్ కి అక్కడ పెద్ద పీట వేస్తారు.లేకపోతే విజయ్ సేతుపతి వంటి అనేక మంది హీరోలు అక్కడ స్టార్స్ గా నిలబడలేరు కదా.
"""/"/
ఇక హిందీ లో కూడా మన తెలుగు ఇండస్ట్రీ కి భిన్నమైన వాతావరణం ఉండదు.
కేవలం హాలీవుడ్ లో మాత్రమే కొంతమేర టాలెంట్ కి మంచి అవకాశాలు లభిస్తాయి.
ఇక ముందు ముందు రోజులు సైతం గ్లామర్ రోజులనే చెప్పాలి.కాకపోతే ఇంతకు ముందులా కేవలం సినిమా పైన మాత్రమే నమ్మకంతో జనాలు ఉండటం లేదు.
తమలో టాలెంట్ ఉంటె యూట్యూబ్ ఛానెల్స్, షాట్స్ ,రీల్స్ అంటూ సోషల్ మీడియా లో హడావుడి చేస్తూ బాగానే డబ్బు సంపాదించే కార్యక్రమాలు చేస్తున్నారు.
ఆలోచించిన ఆశాభంగం.. ఇక ఒక్కరోజే సూపర్ రీఛార్జ్ ప్లాన్ గడువు