వీరంతా స్టార్ హీరోయిన్స్ అవుతారు అనుకుంటే ఇలా చేస్తున్నారేంటి ?

సక్సెస్ వచ్చినంత మాత్రాన ఎవరికి స్టార్డం వస్తుంది అని అనుకోవడానికి లేదు.అసలు ఒక హిట్ మనిషి జాతకాన్ని తలకిందులు చేస్తుంది అనుకుంటారు కానీ అలా ఎన్ని హిట్స్ వచ్చినా కూడా ఏదో ఒకరకంగా అదృష్టం కలిసి రాకపోతే మళ్ళీ మొదటికే వస్తారు.

సినిమా ఇండస్ట్రీలో చాలామంది మంచి సక్సెస్ వచ్చింది కాబట్టి వీరు ఖచ్చితంగా భవిష్యత్తులో స్టార్స్ అవుతారు, నెంబర్ వన్ హీరో హీరోయిన్స్ అయిపోతారు అని అనుకున్నా కూడా ఎందుకో ఇంకా వెనుకబడే ఉన్నారు మరి ఆ హీరోయిన్స్ ఎవరు ? వారు అందుకున్న విజయాలు ఏంటి ? ఏ కారణాల చేత వెనకబడుతున్నారు ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

"""/" / H3 Class=subheader-styleసంయుక్త మీనన్/h3p( Sanyukta Menon ) విరూపాక్ష సినిమా ( Virupaksha Movie )తర్వాత అందరూ ఈమె గురించే మాట్లాడుకున్నారు.

అదే సమయంలో సార్ వంటి మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది.ఈమె ఖచ్చితంగా నెంబర్ వన్ స్టార్ హీరోయిన్ అవుతుంది అని అంతా అనుకున్నప్పటికి ఎందుకు సరైన సినిమాలు సంయుక్త కి రావడం లేదు.

ప్రస్తుతం ఆమె సినిమాలేవి విడుదల కూడా అవడం లేదు.భీమ్లా నాయక్ సినిమా నుంచి విరుపాక్ష వరకు ఆమె వరసగా నాలుగు చిత్రాలు విజయవంతమయ్యాయి.

మరి చూడాలి ఇకపై ఆమె ఏ మేరకు సక్సెస్ అందుకుంటుందో. """/" / H3 Class=subheader-styleశ్రీనిధి శెట్టి/h3p( Srinidhi Shetty ) కే జి ఎఫ్ సినిమాల( KGF Movies ) కోసం లెక్కలేనని సినిమాలను ఆపుకొని మరి నటించింది శ్రీనిధి శెట్టి ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మంచి గుర్తింపు దక్కించుకుంది అలాగే కేజిఎఫ్ చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందింది అయితే ఇది ఎన్ని సినిమాలు విజయవంతం అయ్యాక శ్రీనిధి కెరియర్ చాలా స్పీడ్ గా ముందుకు వెళుతుంది అనుకుంటే ఆమె కెరియర్ ప్రస్తుతం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.

"""/" / H3 Class=subheader-styleదివ్యభారతి/h3p( Divya Bharati ) తమిళ్లో బ్యాచిలర్ సినిమా విజయవంతమైన తర్వాత దివ్యభారతి కెరియర్ ఎక్కడికో వెళ్లిపోతుందని అందరూ అనుకున్న ఆమెకు అసలు ఒక సినిమా ఆఫర్ కూడా దొరకడం లేదు.

తెలుగు హీరోలకు తెలుగు డబ్బింగ్.. నెట్ ఫ్లిక్స్ విచిత్ర ప్రయోగంపై నెటిజన్ల రియాక్షన్ ఇదే!