ఇంతమంది చేయని తప్పు తమన్నా మాత్రమే చేసిందా ? రాద్ధాంతం చేయడం తప్పా !

కర్ణాటకలో ఉన్న ఒక సింధీ ల స్కూల్ ( Sindhi's School )ప్రస్తుతం వివాదంలో ఉంది.

ఎందుకంటే వారి పాఠశాల ఏడవ తరగతి సిలబస్ లో ప్రముఖ సింధుల గురించి ఒక పాఠ్యాంశాన్ని జోడించారు అందులో చాలామంది ప్రముఖులతో పాటు తమన్నా భాటియా( Tamannaah Bhatia ) పేరు కూడా ఉంది.

ఇక్కడే వచ్చింది అసలు వివాదం.చాలీచాలని బట్టలు వేసుకొని శృంగార గీతాల్లో నటించే ఒక వ్యక్తి జీవితాన్ని పిల్లలు చదువుకునే పాఠ్యాంశం గా మార్చడంపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు బాలల హక్కుల సంఘాలు కూడా ఇందులో ఉన్నాయి.

ఇదే సామాజిక వర్గంలో చాలా మంది గొప్ప గొప్ప వారు ఉండగా అర్థనగ్న ప్రదర్శన చేసే తమన్నా ఎందుకు వచ్చింది అనేదే ప్రశ్న.

"""/" / దేశ విభజనకు ముందు భారతదేశంలో చాలా సింధు కుటుంబాలు ఉండేవి ఇప్పుడు వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది ఎక్కడెక్కడో చెల్లాచెదురుగా విసిరేయబడ్డారు.

మహా అయితే దేశం మొత్తం మీద 30 లక్షల మంది కన్నా ఎక్కువగా లేరు.

కానీ వారు వారి మూలాలను కాపాడుకుంటూ వస్తున్నారు.ఇందులో కొంతమంది సెలబ్రిటీస్( Celebrities ) కూడా ఉన్నారు.

అందులో తమన్నా పేరు ఎందుకు ఉండకూడదు అనేది కూడా వినిపిస్తుంది.పిచ్చి పిచ్చి పాటలు పాడే సింగర్స్ అలాగే సినిమాల్లో నటించే నటులు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తమన్న ఎందుకు ఉండకూడదు పైగా ఆమె అంత చులకనగా చూసే నటి కాదు.

ఆమె స్థాయికి చేరుకోవాలంటే చాలామందికి సాధ్యం కాదు ఎంతో అదృష్టంతో కూడిన కష్టం ఉంటే తప్ప ఆ స్థాయి రాదు.

"""/" / అసలేం మాట్లాడుతాడు ఇలాంటి బట్టలు వేసుకుంటాడో కూడా సరిగ్గా తెలియని రణవీర్ సింగ్ ఈ లిస్టులో ఉండొచ్చు తమన్న మాత్రం ఉండకూడదా ? కంగనా రనౌత్ లాంటి ఒక నటికి భారతరత్న ఇవ్వాలి అనే వారు ఉన్నారు.

సినిమా ఫీల్డ్ ఎప్పుడూ హీరోయిన్స్ విషయంలో చులకనగానే చూస్తుంది వారికి అరకొర బట్టలు అర్థనగ్న ప్రదర్శన తప్పదు.

తమన్నా పడి నాకు కష్టం ముందు చాలామంది సామాజిక కార్యకర్తలు కూడా దిగదుడుపే.

ఆయన ఏదో రాద్ధాంతం చేయాలని తప్ప ఇందులో అసలు విషయమే లేదు.

తేజ ఏం సినిమా చేస్తున్నాడు…రానా మూవీ ఆగిపోయిందా..?