హీరో అవ్వాల్సిన శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీ కి రాకుండా చేసింది ఎవరంటే..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందగాడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకొని ఫ్యామిలీ సినిమాలు చేస్తూ ఫ్యామిలీకి బాగా దగ్గరైన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది శోభన్ బాబు( Sobhan Babu ) అనే చెప్పాలి.
ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమం లోనే కృష్ణ లాంటి స్టార్ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేస్తూనే సోలో హీరోగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.
ఇక అందులో భాగంగానే సోగ్గాడు సినిమాతో( Soggadu Movie ) తనను తాను స్టార్ హీరోగా కూడా ఎలివేట్ చేసుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే శోభన్ బాబు సినిమాల ద్వారా వచ్చె డబ్బులను ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసి ఇండస్ట్రీ లో రిచేస్ట్ హీరోగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే శోభన్ బాబు నట వారసుడిగా తన కొడుకు అయిన కరుణ శేషు( Karuna Seshu ) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాల్సింది.
"""/" /
కానీ అనుకోని కారణాలవల్ల ఆయన సినిమా ఇండస్ట్రీకి ఎంట్రి ఇవ్వలేదు.
నిజానికి శోభన్ బాబు కి తన పిల్లలు ఎవరు ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేదు.
అందువల్లే కరుణ శేషుకి సినిమా అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ శోభన్ బాబు ఆ ఇంట్రెస్ట్ ని మార్చేసి ఆయనకు బిజినెస్ ల మీద మంచి గ్రిప్ వచ్చే విధంగా తన చేత బిజినెస్( Business ) స్టార్ట్ చేసి వాటికి సంబంధించిన పనులు మొత్తాన్ని చూసుకునే విధంగా చేసినట్టుగా తెలుస్తుంది.
"""/" /
ఇక శోభన్ బాబు వల్లే కరుణ శేషు ఇండస్ట్రీ కి రాలేదని పలువురు సీనియర్ హీరోలు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు.
ఇక మొత్తానికైతే శోభన్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఒక చెరగని ముద్ర వేశారనే చెప్పాలి.
అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు…