ఆలయంలో అర్చన చేసే సమయంలో గోత్ర నామాలు చెప్పడం ఎందుకు ?
TeluguStop.com
సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు గోత్ర నామాలు చెప్పటం అనేది అనాది కాలం నుండి వస్తున్న సంప్రదాయమే.
పవిత్రమైన ప్రదేశంలో గోత్ర నామాలతో అర్చన చేయించుకొని మన మనస్సులో కోరికలు కోరుకుంటే కోరికలు తీరతాయని ఒక నమ్మకం.
ఎందుకంటే గుళ్లలో, వ్రతం, పూజలూ, హోమాలూ జరిగే ప్రదేశాలలో పాజిటివ్వై బ్రేషన్స్ ఎక్కువగా ఉండుట వలన మనం కోరుకొనే కోరికలు నెరవేరే అవకాశాలు
ఎక్కువగా ఉంటాయి.
దేవాలయాలలో మంత్రోచ్చారణలూ, యంత్ర, తంత్ర, విగ్రహ పూజలు,రావి, వేప,బిల్వ చెట్లు ఉండుట వలన ఆరోగ్యకరమైన వాతావరణం కలిగి ఉంటాయి.
అందువల్ల ప్రతి ఒక్కరు దేవాలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోవాలి.అంతేకాక తమ గోత్ర నామాలతో పూజలు కూడా చేయించుకోవటం కూడా మర్చిపోవద్దు.
ఏది ఏమైనా ఆలయాలలో ఉండే ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది.
యోగి ఆదిత్యనాథ్‌ను ఆకట్టుకున్న ఇటాలియన్ మహిళలు.. ఏం చేశారో చూడండి!