రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి ఆ క్యారెక్టర్లు చేయకపోవడానికి కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా నటనలో వాళ్ళ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటూ మంచి పాత్రలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ( Rahul Ramakrishna ) ప్రస్తుతం ఎక్కువ సినిమాల్లో రావడం లేదు.

ఎందుకంటే ఆయన లీడ్ రోల్ లో ఉండే పాత్రల మీదనే ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది.

ఇక రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి ఇద్దరు కూడా ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కావడంతో చాలా సినిమాల్లో కలిసి కూడా నటించారు.

ఇక వీళ్ళిద్దరూ కమెడియన్స్ ( Comedians ) కాకుండా స్టోరీ కి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించడానికి ఎక్కువ గా ఇష్టపడుతున్నారు.

"""/" / అందులో భాగంగానే ప్రియదర్శి( Priyadarshi ) బలగం ( Balagam Movie ) లాంటి సినిమాలో లీడ్ క్యారెక్టర్ లో నటించాడు.

ఇక రాహుల్ రామకృష్ణ కూడా కొన్ని సినిమాల్లో లీడ్ క్యారెక్టర్ లలో నటిస్తున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఇద్దరు మంచి పాత్రలు చేస్తున్నారనే చెప్పాలి.కానీ వీళ్లు కమెడియన్ పాత్రల్లో చేసి ఉంటే చాలా సినిమాల్లో ఎక్కువగా ఉండేవారు.

ఓకే ఇప్పుడు వీళ్లు మంచి రోల్స్ కోసం ఎదురు చూస్తున్నారు. """/" / కాబట్టి వీళ్ళ కామెడీ ప్లేస్ లను ఆక్రమిస్తు మరి కొంతమంది నటులు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందుతున్నారు అందులో అభినవ్ గోమట్టం,( Abhinav Gomatam ) సుదర్శన్( Sudarshan ) లాంటి కమెడియన్లు ముందు వరుసలో ఉన్నారు ఇంకా వాళ్ళకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ టాప్ కామెడీయన్స్ గా వీళ్ళు ఎదగాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఇద్దరు కూడా సినిమాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు.

చూడాలి మరి వీళ్ళు ఫ్యూచర్ లో ఎలాంటి పాత్రల్లో నటిస్తారో.

వివేక్ రామస్వామి పదవిపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన