చంద్రముఖి 2 సినిమా వల్ల లారెన్స్ కి ఏంటి ఉపయోగం…

తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోల్లో చాలా మంది హీరోలు ఇప్పుడు చాలా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు.

అయితే హీరోలు అనే కాకుండా డాన్స్ మాస్టర్లు అయిన రాఘవ లారెన్స్( Raghava Lawrence ) కూడా చంద్రముఖి 2 సినిమాతో( Chandramukhi 2 ) బిజీ అయిపోయాడు.

అయితే ఈ సినిమా కూడా ఈ మంత్ లోనే రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో పెద్ద గా అంచనాలు అయితే లేవు కానీ చంద్రముఖి అనే టైటిల్ పెట్టారు కాబట్టి అంతో ఇంతో బజ్ ఇప్పుడిప్పుడే వస్తుంది.

అయితే రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే మాత్రం అంత ఇంప్రెసివ్ గా లేదు అనే చెప్పాలి దాంతో """/" / ఈ సినిమా చంద్రముఖి సినిమా కి( Chandramukhi ) ఉన్న పేరు ని చెడగొడుతుందా అని చాలా మంది వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి ఈ సినిమా ఇప్పుడు ఎందుకు తీస్తున్నారో అర్థం కావడం లేదు అని మరికొందరు సినిమా అభిమానులు కూడా అంటున్నారు.

ఇప్పటికే లారెన్స్ కాంచన( Kanchana ) లాంటి సినిమాలు తీసి మంచి పేరు సంపాదించుకున్నాడు మళ్ళీ ఈ సినిమాలో ఎందుకు చేస్తున్నాడు అంటూ కొందరు అంటున్నారు ఇక ఈయన ప్రస్తుతం ఈ సినిమా వల్లే ఆయన డైరెక్షన్ చేయాల్సిన సినిమాలు కూడా వదులుకున్నాడు అనే సమాచారం అయితే అందుతుంది.

"""/" / లారెన్స్ దయ్యాల సినిమాలతో( Horror Movies ) మంచి పేరు తెచ్చుకున్నవిషయం మనకు తెలిసిందే కానీ ఆయన ఈ సినిమా చేయడం వల్ల ఆయన కెరియర్ కి చాలా మైనస్ అవుతుందనే చెప్పాలి.

అలాంటి టైం లో ఈయన ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దాని మీద చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక ట్రేడ్ పండితులు సైతం ఈ సినిమా మీద విమర్శలు కురిపిస్తున్నారు.అయితే ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేక ప్లాప్ అవుతుందా తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు అనే చెప్పాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్3, గురువారం2024