చంద్రగ్రహణం సమయంలో అన్నం పెరుగు పాలు ఎందుకు తీసుకోకూడదో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే మే 5వ తేదీన శుక్రవారం రోజు 130 సంవత్సరాల తర్వాత బుద్ధ పూర్ణిమ, చంద్రగ్రహణం ఒకే రోజు ఏర్పడనున్నాయి.

ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం ఇదే మొదటి చంద్రగ్రహణం ( Lunar Eclipse ) కావడం కూడా విశేషం.

శుక్రవారం రోజున రాత్రి దాదాపు 8 గంటల నుంచి సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళరేఖ పైకి వస్తాయి.

ఈ రకమైన చంద్రగ్రహణం ఏర్పడడం చాలా అరుదు.2042 వరకు ఇలాంటి గ్రహణం మళ్లీ రాదు.

ఈ సంఘటన నాలుగు గంటల పాటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.భారతదేశంలో మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది.

సూర్యగ్రహణాల మాదిరిగా కాకుండా చంద్రగ్రహణాలను నేరుగా చూడడం మంచిదే.అయినప్పటికీ ఈ చంద్రగ్రహణం మాత్రం కంటికి కనిపించదు.

ముఖ్యంగా చెప్పాలంటే చంద్రగ్రహణం సమయంలో హానికరమైన బ్యాక్టీరియా, అతినీలలోహిత కిరణాలు వెలువడి ఆహారాన్ని కూడా కలుషితం చేస్తాయని ప్రజలు నమ్ముతారు.

"""/" / కొన్ని సాంప్రదాయాల ప్రకారం గ్రహణకాలంలో పూర్తిగా ఆహారాన్ని మానుకోవాలని చెబుతున్నాయి.

ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది వ్యక్తులు తెల్లటి రంగు ఆహారాలు, అన్నం, పెరుగు, పాలు( Milk Items ) వంటి పానీయాలకు దూరంగా ఉండడమే మంచిదని చెబుతున్నారు.

కొంతమంది భారతీయులు రేడియోషన్ బారిన పడకుండా ఉండడానికి తులసి ఆకులను ఆహారంలో కలుపుకొని తింటారు.

"""/" / ముఖ్యంగా చెప్పాలంటే చంద్రగ్రహణం సమయంలో అన్నం, పెరుగు, పాలు వంటి తెల్లని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం చంద్రగ్రహణం సమయంలో సాధారణ ఆహారాన్ని తీసుకోవడం మంచిది.ఈ సమయంలో జీర్ణ వ్యవస్థ బలహీనంగా మారిపోతుంది.

కాబట్టి భారీ, అధిక కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిది.ఇంకా చెప్పాలంటే సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.

దేవర మూవీ సక్సెస్ సాధిస్తే ఎన్టీయార్ కంటే కొరటాల శివ కే ఎక్కువ పేరు వస్తుందా..?