ఆ సినిమాపై చైతూకు ఇంట్రెస్ట్ లేదా.. అందుకే ప్రమోట్ చెయ్యడం లేదా?

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం థాంక్యూ.ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసింది.

అయితే ఈ సినిమా జులై 22వ తేదీ విడుదల కానుంది.అయితే సినిమా విడుదలకు కేవలం పది రోజులు మాత్రమే సమయం ఉండడంతో చిత్ర బంధం ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేయకపోవడంపై అక్కినేని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అయితే థాంక్యూ సినిమా నుంచి ఇప్పటివరకు మూడు పాటలు వచ్చినప్పటికీ అవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

అయితే ఈ థ్యాంక్యూ సినిమా టీం కాలేజీ ఈవెంట్స్ లో చేసి ఆ తర్వాత ఒకటి రెండు ఇంటర్వ్యూలు ఇచ్చారు.

కానీ సినిమా ప్రమోషన్స్ విషయాలకు వస్తే సినిమా ఎమోషన్స్ కార్యక్రమాలను ఇంకా కొనసాగించలేదు.

దీంతో థాంక్యూ సినిమాను చిత్ర బృందం సరిగ్గా ప్రమోట్ చేయడం లేదు అని అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా చిత్ర బృందం లో ఏ ఒక్కరూ కానీ ఈ సినిమాకు సంబంధించిన ట్వీట్ కూడా చేయడం లేదు.

ప్రేక్షకులు థియేటర్ లకు రావడానికి ఆలోచిస్తున్న ఈ రోజుల్లోఇలా ప్రమోషన్స్ చేయకుండా సినిమాను రిలీజ్ చేస్తే ఆ సినిమా పడుతుంది ఏ విధంగా ఉంటుంది అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

"""/"/ అలాగే హీరో నాగచైతన్య కూడా ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎందుకో దూకుడుగా కనిపించడం లేదు.

కాగా నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మాణంలో తప్పుగా 13 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా థాంక్యూ.

అయితే స్టార్ ప్రొడ్యూసర్స్ సమస్యలకు జోరుగా ప్రమోషన్స్ చేస్తుంటారు అటువంటిది థాంక్యూ సినిమాకు కనీసం ప్రమోషన్స్ కూడా చేయడం లేదు అని అక్కినేని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ విషయంపై చిత్రం బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

ఈ సినిమాలో నాగచైతన్య రాశి కన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ లు హీరోయిన్ లుగా నటించారు.

పోస్టుమార్టం గదిలో రొమాన్స్ చేస్తూ కక్కుర్తి పడ్డ జంట.. వీడియో వైరల్..