Ms Narayana : తాగేసి 10 వేల రూపాయల ఉద్యోగం నుంచి 250 రూపాయల ఉద్యోగంలోకి వెళ్లాను : ఎమ్మెస్ నారాయణ 

ఎమ్మెస్ నారాయణ ( Ms Narayana ) మొదటి నుంచి తాగుబోతు పాత్రలకు ఆయన తెలుగు ఇండస్ట్రీలోనే పెట్టింది పేరు.

నిజానికి తనకు తాగడం మొదట నుంచి అలవాటు ఉంది.అందువల్లే సినిమాల్లో కూడా అదే రకమైన పాత్రలను ఎక్కువగా పోషించాడు తాగుడు తన జీవితాన్ని ఎంతో మార్చింది అని ఎంత మారాలనుకున్న మారలేక పోయాను అని, చివరికి అనారోగ్యం పాలయ్యానని కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో ఎమ్మెస్ నారాయణ చెప్పేవారు.

ప్రతిరోజు మందు లేనిదే ఆయనకు రోజు గడిచేది కాదు.డబ్బులు లేకపోయినా సరే స్నేహితుల దగ్గర అప్పు చేసి మరి తాగే వారట.

నటన అంటే చాలా ఇష్టం ఉన్నప్పటికీ మొదట స్కూల్లో టీచర్ గా పని చేసే వారు.

ప్రొఫెసర్ అని అనిపించుకోవాలని, లెక్చరర్ గా తన జీవితాన్ని కొనసాగించాలని అనుకున్నాడు. """/" / బాగా తాగేసి ఓ రోజు తనకు పదివేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం మానేసి మరి కాలేజీలో జీతాలు రావని తెలిసిన 250 రూపాయలకు ఉద్యోగంలో చేరానని చెప్పారు ఎమ్మెస్ నారాయణ.

తనకు సినిమాలే ముఖ్యం కానీ అందుకోసం బాగా తాగి తల స్నేహితులకు రోజుకు ఒక కథ చెప్పే వాడినని తాను చెప్పే కథలో చాలామంది వినడానికి ఆసక్తిగా ఉన్నావని చెప్పేవారట.

కాలేజీలో ప్యూన్ ( Pune In Colleage )తో కూడా మందు కొడుతూ కథలు చెప్పే అలవాటు ఉండేది ఎమ్మెస్ నారాయణకు.

ఆ ప్యూన్ కి కథ బాగుంటే లేదా బాగోక పోయినా మొహం మీదే ఖచ్చితంగా చెప్పే అలవాటు ఉండేదట.

దాంతో ప్రతిరోజు వంద రూపాయలు పెట్టి కొనుక్కొని మరి మందు తాగించి కథలు చెప్పేవాడట.

"""/" / అలా తాను చెప్పిన కథలు సినిమాల్లో కథలుగా వస్తే బాగుంటుందనే కోరికతో ఆ ఉద్యోగం కూడా మానేసి చివరికి ఇండస్ట్రీకి వచ్చారు.

మొదట రైటర్ ( First The Writer )గా మొదలు పెట్టినప్పటికీ ఆ తర్వాత అతనిలో ఒక మంచి నటుడు కూడా ఉన్నాడని గుర్తించింది సినిమా ఇండస్ట్రీ.

దాంతో తాగుబోతు పాత్రతో కెరియర్ను ప్రారంభించి ఎన్నో వందల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు.

తనదైన కామెడీతో జనాలకు ఎంతో వినోదాన్ని పంచాడు.

బరువు తగ్గాలని భావిస్తున్నారా.. అయితే వెంటనే ఇది తెలుసుకోండి!