లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాల దగ్గరే ఎందుకు ఉంటుందో తెలుసా..?
TeluguStop.com
ముక్కోటి దేవుళ్లలో లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అని కచ్చితంగా చెప్పవచ్చు.
అలాగే భగవంతుని దశావతారాలలో విష్ణుమూర్తి అవతారం మొదటిది అని దాదాపు చాలా మందికి తెలుసు.
ఈ అవతారంలో వైకుంఠంలోని పాల సముద్రంలో ఆదిశేషుని పైన విష్ణుమూర్తి( Vishnumurthy ) సేదతీరుతూ ఉంటే లక్ష్మీదేవి(
Lakshmi Devi ) శ్రీహరి పాదాల వైపు కూర్చొని పాదాలను నోక్కుతూ ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే విష్ణుమూర్తి అంటే విశ్వాసానికి రక్షకుడు అనీ భక్తులు నమ్ముతారు.ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీదేవి సంపదలు కురిపించిన ఎప్పుడు శ్రీహరి పాదాలను నోక్కుతూ ఉంటుంది.
"""/" /
అలాగే సంపదలు కురిపించినా లక్ష్మీదేవి ఎందుకు శ్రీహరి పాదాల చెంత కూర్చుంటుంది.
ఈ విషయాల గురించి చాలా మందికి తెలిసి ఉండదు.మరి ఈ విషయాల పై పురాణాలు, ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి గురించి ఎక్కువగా ప్రచారంలో ఉన్న పురాణాలను( Puranas ) చూసుకుంటే ఒక రోజు నారదమునీంద్రుడు లక్ష్మీదేవి దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు.
అమ్మ లక్ష్మీదేవి ఎందుకు నీవు నిరంతరం విష్ణువు పాదాల చెంత కూర్చుని పాదాలు నొక్కుతూ ఉంటావు.
"""/" /
అప్పుడు లక్ష్మీదేవి ఏమని సెలవిచ్చింది అంటే గ్రహా ప్రభావం మానవ మాత్రుల పైనే కాదు దేవతల మీద కూడా ఉంటుంది.
ఎంతటి మహాదేవుడైన గ్రహప్రభావం నుంచి తప్పించుకోలేరు.రాక్షస గురూ శుక్రాచార్యుడు ( Shukracharyudu ) పురుషుల పదాలలో ఉంటాడు.
అలాగే దేవగురువు స్త్రీల చేతులలో నివసిస్తాడు.మహిళలు పురుషుని పాదాలను తాకడం వల్ల దేవుడికి రాక్షసుడికీ మధ్య కలయిక ఉంటుంది.
దీనివల్ల ఐశ్వర్యం కలుగుతుంది.దీనితో పాటు శుభం జరుగుతుందని లక్ష్మీదేవి నారదమునీంద్రుడు సెలవిచ్చింది.
ఈ విషయాన్ని పలు పురాణాలలో తెలిపినట్లు పండితులు చెబుతున్నారు.అందుకే మహిళలు తమ భర్తల పాదాలు తాకితే శుభం జరుగుతుందని పండితులు చెబుతూ ఉంటారు.
అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు…