యశ్ ఎందుకు విలన్ పాత్రలను చేస్తున్నాడు…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు.

మరి ఇలాంటి సందర్భంలోనే కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న యష్( Yash ) మాత్రం ఇప్పుడు భారీ సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

అయితే ఆయనకు కేజీఎఫ్( KGF ) సినిమాతో మంచి గుర్తింపు వచ్చినప్పటికి ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లు ఎవ్వరు కూడా ఆసక్తి చూపించకపోవడంతో బాలీవుడ్ లో వస్తున్న రామాయణం సినిమాలో( Ramayanam Movie ) రావణాసురుడి పాత్రను( Ravana Role ) పోషిస్తున్నాడు.

"""/" / మరి ఆయన చేస్తున్న ఈ క్యారెక్టర్ మంచిదా కాదా అనే విషయం పక్కన పెడితే ఇప్పుడే ఆయన విలన్ గా( Villain ) ఎందుకు మారిపోయాడు అంటూ కొన్ని ఆసక్తికరమైన కథనాలైతే వెలువడుతున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన యశ్ మాత్రం ఇప్పుడు తనదైన రీతిలో సత్తా చాటుకోవడంలో ఏ మాత్రం తన ప్రతిభను చూపించలేకపోతున్నాడు.

కారణం ఏదైనా కూడా తనకు భారీ రేంజ్ లో గుర్తింపు వస్తుందని అందరూ అనుకున్నారు.

కానీ ఆయనే విలన్ పాత్రలను చేయడం పట్ల కొంతమంది అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే కేజీఎఫ్ సినిమాతో భారీ స్టాండర్డ్ అందుకున్న ఆయన ఇప్పుడు హీరోగా మరో సినిమా చేయలేక విలన్ పాత్రను ఎందుకు చేస్తున్నాడు.

"""/" / ఆయనకు వచ్చిన క్రెడిట్ అంత పోతుందనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు.

కానీ ఆయన మాత్రం ఎందుకు అలా చేస్తున్నాడనేది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు.మరి ఏది ఏమైనా కూడా సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక మొత్తానికైతే ఆయన చేస్తున్న సినిమా ఏదైనా కూడా ఆయన భారీ గుర్తింపును సంపాదించుకుంటుండని చాలా మంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచే బెస్ట్ అండ్ సింపుల్ వ్యాయామాలు ఇవే!