ధనుష్ ఒక్కడికే ఎందుకు ఇలా జరుగుతుంది…

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే పాన్ ఇండియా వైడ్ గా అతిపెద్ద ఇండస్ట్రీ గా వెలుగొందుతుంది.

మరి ఇలాంటి క్రమంలో తెలుగు సినిమాల పైన కొంతమంది పర భాష హీరోలు కూడా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇక్కడ వాళ్లకు మార్కెట్ అనేది చాలా తక్కువగా ఉంది.కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశ్యం తోనే తెలుగులో సినిమాలు చేయడం లేదంటే వాళ్ళు చేసిన సినిమాలు తెలుగులో భారీగా రిలీజ్ చేయడం లాంటివి చేస్తున్నారు.

"""/" / ఇక ఇప్పుడు తమిళ్ సినిమా( Tamil Movie ) ఇండస్ట్రీకి చెందిన ధనుష్( Dhanush ) కూడా ఈ కోవకు చెందిన వాడే కావడం విశేషము.

ఆయన ఇంతకు ముందు వెంకీ అట్లూరి( Venky Atluri ) డైరెక్షన్ లో సార్ అనే స్ట్రైయిట్ తెలుగు సినిమా చేశాడు.

అయితే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.అయినప్పటికీ ఆయనకు రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు.

ఒక మిగతా హీరోతో పోల్చుకుంటే ధనుష్ కి ఇక్కడ మార్కెట్ చాలా వరకు తక్కువగా ఉందనే చెప్పాలి.

సూర్య, విక్రమ్, కార్తీ లాంటి హీరోలకు తెలుగులో మంచి మార్కెట్ అయితే ఉంది.

మరి వాళ్ళని డామినేట్ చేస్తూ తను కూడా తెలుగులో విపరీతమైన క్రేజీని సంపాదించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

"""/" / ఇక అందులో భాగంగా శేఖర్ కమ్ముల( Shekhar Kammula ) డైరెక్షన్ లో కుబేర అనే ఒక తెలుగు సినిమా చేస్తున్నాడు.

మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇదిలా ఉంటే తన స్వీయ దర్శకత్వంలో చేస్తున్న 'రాయన్ ' సినిమా కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు.

మరి ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధిస్తుందా? లేదా అనే విషయాలైతే తెలియాల్సి ఉన్నాయి.

చూడాలి మరి ధనుష్ రాబోయే రోజుల్లో తెలుగులో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది.

అల్లు అర్జున్ గురించి దారుణమైన విషప్రచారం.. ఖండించకపోతే ఇబ్బందేనా?