లీకైన సలార్ సినిమా డైలాగ్ ఇంత ఊర మాస్ గా ఉందేటి..?

ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్( Prabhas ) ముందు సినిమా రాధే శ్యామ్ సినిమా ప్లాప్ అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ కొంచం కూడా తగ్గలేదని చెప్పాలి రీసెంట్ గా అన్ స్టాపబుల్ షో లో ఆయన ఎపిసోడ్ టెలికాస్ట్ అయినపుడు ఒక్కసారి గా ఆహా క్రాష్ అయింది దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో.

ప్రస్తుతం ప్రభాస్ మారుతీ డైరెక్షన్ లో( Maruti ) రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ షరా వేగంగా జరుగుతుంది అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే ప్రశాంత్ నీల్( Prashanth Neil ) డైరెక్షన్ లో చేస్తున్న సాలార్ సినిమా షూట్ ప్రభాస్ పాల్గొంటారని తెలుస్తుంది ఆల్రెడీ ఈ సినిమా 3 భారీ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

"""/" / ప్రశాంత్ నీల్ అంటేనే ఎలివేషన్స్ తో సినిమా చేసే స్టార్ డైరెక్టర్ ఒక హీరోని జనానికి నచ్చినట్టుగా ఎలా చూపించాలో బాగా తెలిసిన డైరెక్టర్.

ఇది ఇలా ఉంటె రీసెంట్ గా నెట్ లో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది సలార్( Salar ) సినిమా నుంచి ఒక డైలాగ్ లీకైందని అది మంచి మాస్ డైలాగ్ ఏంటంటే.

ప్రభాస్ తో రౌడీ ని జనం నా కాళ్ళ కింద ఉంది,ని బలం నా గుప్పట్లో ఉంది అని అంటే అప్పుడు ప్రభాస్ నా జనం,నా బలం ఎక్కడున్నా ని ప్రాణం మాత్రం నా చేతిలో ఉన్న కత్తి లోనే ఉంది.

అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెప్తాడు ఇదే డైలాగ్ ఇప్పుడు చాలా సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది.

"""/" / డైలాగ్ అదిరిపోయేలా ఉంది అంటూ ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ తెగ హల్చల్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా మీద ఎక్సపెక్టేషన్స్ చాలా ఉన్నాయి.ఈ సినిమాతో మళ్లీ ప్రభాస్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అని ఆయన ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు.

మీకు ఇదేం సరదా రా బాబు.. కాస్త అటు ఇటు అయితే ప్రాణాలు గాల్లోకె..