ప్రస్థానం తర్వాత శర్వానంద్ అలాంటి సినిమాలు ఎందుకు చేయలేకపోతున్నాడు..

ప్రస్తుతం తనదైన రీతిలో యంగ్ హీరోలు గుర్తింపును సంపాదించుకుంటున్నారు.ఇక ఇప్పుడున్న హీరోలలో చాలామంది యంగ్ హీరోలు తమను తాము రిప్రజెంట్ చేసుకుంటూ భారీ సక్సెస్ లను సాధించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు.

మరి వీళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడున్న స్టార్ హీరోలు సైతం వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగడమే కాకుండా వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకోవడం లో ఆయన ఎప్పుడు ముందు వరుస లో ఉంటాడు.

ఇక ఇదిలా ఉంటే తమదైన రీతిలో భారీ బడ్జెట్ సినిమాలను చేస్తూ సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు.

"""/" / ఇక ఇప్పటికైనా చాలామంది నటీనటులు వాళ్లను వాళ్లు రెప్రజెంట్ చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే మీడియం రేంజ్ హీరోలలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శర్వానంద్( Actor Sharwanand ).

ఆయన కొత్త సినిమాలను చేయడమే కాకుండా ఇండస్ట్రీలో మంచి నటుడిగా డు గా కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు అదే ప్రస్థానం సినిమాతో( Movie Prasthanam ) నటుడిగా ఆయన తర్వాత అలాంటి సినిమాలను చేయడంలో గాని అంతటి యాక్టింగ్ స్కిల్స్ ని చూపించడం కానీ ఆయన తడబడ్డాడు అందువల్లే ఆయన ఇప్పటికి కూడా మీడియా రేంజ్ హీరోగానే కొనసాగుతున్నాడు.

"""/" / ఆయన కంటే వెనకాల వచ్చిన నాని, విజయ్ దేవరకొండ ( Nani, Vijay Devarakonda )లాంటి హీరోలు స్టార్ హీరో రేంజ్ ను అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈయన మాత్రం ఒక్క సక్సెస్ ని సాధించడానికి నానా తంటాలు పడుతున్నాడు.

మరి ఇప్పటికైనా ఆయన మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు కదిలితే మంచిదని పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

ఇక ఇప్పుడు ఆయన రామ్ అబ్బవరం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.అలాగే సంపత్ నంది దర్శకత్వంలో కూడా మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

వదల బొమ్మాళీ వదల అంటూ పుట్టగానే కత్తెర పట్టుకున్న పసిబిడ్డ.. వైరల్‌ వీడియో!