ఇండస్ట్రీ కి వచ్చి 20 సంవత్సరాలు అయినప్పటికి నితిన్ స్టార్ హీరో ఎందుకు కాలేకపోయాడు…

సినిమా ఇండస్ట్రీలో నితిన్( Nithin ) లాంటి యంగ్ హీరో పాన్ ఇండియా సినిమాలు చేయకుండా తెలుగు సినిమాలని మాత్రమే చేస్తున్నాడు.

కారణం ఏంటి అంటే ఆయనకి పాన్ ఇండియా( Pan India ) కథ అయితే రావడం లేదట.

ఒకవేళ వస్తే మాత్రం ఆయన తప్పకుండా ఆ సినిమాను చేస్తానని తన రేంజ్ ను కూడా పెంచుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలియజేశాడు.

మరి ఏది ఏమైనా కూడా ఆయనలాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మంచి విషయమనే చెప్పాలి.

ఇక నితిన్ లాంటి యంగ్ హీరో ఇప్పుడు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లడం నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి.

"""/" / ఇక ఆయన ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు గడిచినప్పటికి మీడియం రేంజ్ హీరో( Medium Range Hero ) గానే కొనసాగుతున్నాడు.

మరి భారీ సక్సెస్ ను రెండు సాధించడంలో ఆయన ఎప్పటికప్పుడు ఫీల్ అవుతూ రావడం వల్లే తను మీడియం రేంజ్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్నాడు.

లేకపోతే మాత్రం స్టార్ హీరోగా మారేవాడు.మరి ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం ఆయన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు( Thammudu ) అనే సినిమా చేస్తున్నాడు.

ఇక దాంతోపాటుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్( Robinhood Movie ) అనే సినిమాను కూడా లైన్ లో పెట్టాడు.

"""/" / మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నాడనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమాలు రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఈ సినిమాలతో పక్కగా సక్సెస్ కొడితే ఆయనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడమే కాకుండా తను ఇప్పుడున్న స్టార్ హీరోలతో పోటీ పడుతారానే చెప్పాలి.

ఇక మొత్తానికైతే నితిన్ ప్రస్తుతం ఉన్న సిచువేషన్స్ ను బాగా వాడుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు.

మెగాస్టార్ కు ఆ పదవి దక్కబోతోందా ?