నాగ చైతన్య వాళ్ల అమ్మకి దూరం గా ఎందుకు ఉంటున్నాడు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జునకి ( Nagarjuna )ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఆయన సాధించిన విజయాలు చాలా గొప్పవనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం ఆయన వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే నాగార్జున రామానాయుడు కూతురు అయిన లక్ష్మిని ( Lakshmi )పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

అయితే వీళ్ళిద్దరికి నాగచైతన్య పుట్టిన తర్వాత విభేదాలు రావడంతో విడిపోయారు.నాగార్జున నుంచి విడిపోయి లక్ష్మి అమెరికాలో ఉంటుంది.

ఇక కొద్ది సంవత్సరాలపాటు నాగ చైతన్య( Naga Chaitanya ) కూడా అమెరికలో ఉన్నాడు.

ఇక ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటూ సినిమాలు చేస్తున్నాడు. """/" / నాగచైతన్య వాళ్ళ అమ్మతో ఎందుకు ఉండడం లేదు అంటు సిసిక మీడియాలో పెద్ద ఎత్తున నాగ చైతన్య మీద ట్రోలింగ్స్ అయితే వస్తున్నాయి.

ఇక నాగ చైతన్య వాళ్ళ అమ్మతో ఉంటే ఇక్కడ సినిమాలు చేయలేడు.కాబట్టి అమెరికా వెళ్లకుండా ఇక్కడే ఉంటు ఆయన సినిమాలు చేస్తున్నాడు.

మరి వాళ్ళ అమ్మనైనా ఇక్కడికి తీసుకొచ్చే తనతో పాటు ఉంచుకోవచ్చు కదా అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

అయితే లక్ష్మీ నాగార్జునతో విడిపోయిన తర్వాత తను ఇంకోక అతన్ని పెళ్లి చేసుకొని అమెరికాలోనే సెటిలైంది.

"""/" / తను అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి రాలేదు అందువల్లే నాగచైతన్య అక్కడ ఉండకుండా వాళ్ల అమ్మ ను ఇక్కడికి తీసుకురాకుండా ఎవరికి వాళ్లు ఎక్కడి ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండి బతుకుతున్నారు.

మరి ఇలాంటి క్రమంలో నాగచైతన్యకి అటు అమ్మ ప్రేమ దూరం అవుతుందంటు తన అభిమానులు బాధ పడుతున్నారు.

ఇక నాగచైతన్య ఫ్యాన్స్ అయితే నాగ చైతన్య మీద చాలావరకు జాలి చూపిస్తున్నారు.

ఎందుకంటే అటు తల్లికి దూరంగా ఉంటున్నాడు.అలాగే ఇటు ఎంతో ఇష్టం గా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా విడాకులు ఇచ్చి వెళ్లిపోవడంతో ఇప్పుడు తను చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టుగా వాళ్ళ ఫ్యాన్స్ అయితే తెలియజేస్తున్నారు.

ఇక మొత్తానికైతే నాగ చైతన్య ఇవేమి పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది.

నాగచైతన్యకు ఆ స్టార్ హీరో అభిమానుల సపోర్ట్.. తండేల్ బ్లాక్ బస్టర్ కావడం పక్కా!