నాగ్ అశ్విన్ ఆ ఒక్క విషయం ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు…
TeluguStop.com
నాగ్ అశ్విన్( Nag Ashwin ) డైరెక్షన్ లో ప్రభాస్( Prabhas ) హీరోగా కల్కి 2898 ఏడి( Kalki 2898 AD ) సినిమా వస్తుంది.
ఇక ఈనెల 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అయితే ఈ సినిమాతో తను ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఇంతకు ముందు ఆయన చేసిన మహానటి సినిమా సూపర్ హిట్ అయింది.
ఇక దానికి తోడుగా ఇప్పుడు ఈ సినిమాతో కూడా మరొక భారీ సక్సెస్ ని అందుకోవాలని తను ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
"""/" /
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.
ఇక కల్కి సినిమా కనుక సూపర్ సక్సెస్ అయితే పెద్ద హీరోలు అందరూ నాగ్ అశ్విన్ చుట్టూ క్యూ కడతారని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.ఇక 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1500 కోట్లు రాబడుతుందనే ధీమాతో సినిమా యూనిట్ అయితే ఉన్నారు.
ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది. """/" /
కానీ నాగ్ అశ్విన్ మాత్రం ఈ సినిమాకి సీక్వెల్( Kalki Sequel ) ఉంటుందా లేదా అనే విషయం మీద క్లారిటీ అయితే ఇవ్వడం లేదు.
ఇది ఒకటి తెలిస్తే తప్ప ప్రేక్షకులు కల్కి సినిమా పైన సంతృప్తి చెందే విధంగా కనిపించడం లేదు.
ఇక ఈ ఒక్క విషయం మీద మాత్రం నాగ్ అశ్విన్ సరైన క్లారిటీ ఇవ్వడం లేదు.
అయితే సినిమా ఎండింగ్ లో ఏదైనా ట్విస్ట్ ఇచ్చి ఇస్తారా లేదా అనేది కూడా మనకు సినిమా చూస్తే గాని ఒక క్లారిటీ అయితే వచ్చే విధంగా కనిపించడం లేదు.
అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?