నాని కి శ్రీకాంత్ ఓదెల మీద అంత నమ్మకం ఎందుకు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాని(Nani) తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల ( Srikanth Odela)దర్శకత్వంలో చేస్తున్న ప్యారడైజ్ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు.

ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన దసర సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడంతో వీళ్ళ కాంబోకి మంచి గుర్తింపు అయితే లభించింది.

మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు చేస్తున్న సినిమాతో కూడా ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించి వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న నాని శ్రీకాంత్ ఓదెలతో (Nani, Srikanth Odela)రెండో సినిమాలు చేయడం పట్ల కొంతమంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

"""/" / దసర సినిమా సక్సెస్ అయినప్పటికి మళ్లీ శ్రీకాంత్ ఓదెల కి ఎందుకు నాని అవకాశాన్ని ఇచ్చాడు.

ఆ సినిమా సక్సెస్ అయినంత మాత్రం ఆయనతో మళ్ళీ ఈ సినిమా చేయాలా వేరే వాళ్ళతో చేయొచ్చు కదా అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా నాని వాటి వేటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాడు.

మరి ఈ సినిమా దసర సినిమా లానే మంచి సక్సెస్ అవుతుందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.

ఇక మొత్తానికైతే సినిమాతో తనదైన గుర్తింపును సంపాదించుకోవాలని నాని భారీ ప్రణాళికలను ఏర్పాటు చేస్తున్నాడు.

చూడాలి మరి ఈ సినిమాతో ఆయనకు ఎలాంటి సక్సెస్ దక్కుతుందనేది.ఇక నాని ఇప్పటికే వరుసగా సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ లెక్కలివే.. అన్ని కోట్లు వస్తే హిట్టవుతుందా?