విశాఖ గర్జనకు విజయసాయిరెడ్డి ఎందుకు రాలేదు..?: రఘురామ

విశాఖ గర్జన కార్యక్రమానికి ఎంపీ విజయసాయి రెడ్డి ఎందుకు రాలేదని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

ఆ కార్యక్రమానికి ప్రజల నుంచి సరైన స్పందన లేదన్న ఆయన.విజయసాయిరెడ్డి పేపర్, ఛానెల్ పెట్టుకునే పనిలో బిజీగా ఉన్నారా అని ఎద్దేవా చేశారు.

అమరావతి రైతులు కాళ్లు అరిగేలా పాదయాత్ర చేస్తుంటే వారిని పెయిడ్ ఆర్టిస్ట్‌లు అనడం సరికాదన్నారు.

మూడు రాజధానులు అభివృద్ధి చేస్తామంటున్న జగన్‌ ప్రభుత్వం.రాష్ట్రంలో కనీసం రోడ్లు కూడా వేయలేదని విమర్శించారు.

వైరల్ వీడియో: ఈ బుల్లి ఎలుగుబంటి అల్లరి మాములుగా లేదుగా