కల్కి కోసం అలనాటి హీరోయిన్ ను ఎందుకు తీసుకువచ్చారు.. ఆమె పాత్ర ఏంటి..?

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్( Nag Ashwin ) డైరెక్షన్ లో వస్తున్న కల్కి సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

ఇక ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ప్రేక్షకులు అభిమానులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఇదే కాకుండా ఈ సినిమాలో భారీ తారాగణం కూడా నటిస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్, అమితాబచ్చన్, కమలహాసన్, దీపిక పదుకొనే లాంటి స్టార్లు ఉండడమే కాకుండా వీళ్ళతో పాటుగా 18 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీకి మరోసారి రీ ఎంట్రి ఇస్తున్న నటి శోభన( Actress Shobana ) కూడా ఇందులో కీలకపాత్ర వహిస్తున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరొకసారి తన లక్కును పరీక్షించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది.

ఇక ఈ సినిమాతో ఆమె సక్సెస్ కనుక సాధించినట్లయితే ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అయితే ఆమె ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది.

అయితే అది నెగిటివ్ పాత్రనా, పాజిటివ్ పాత్రనా అనేది కూడా ఇక్కడ కీలకంగా మారనుందనే చెప్పాలి.

కాబట్టి ఆమె విషయంలో కొంతవరకు సస్పెన్స్ అయితే కొనసాగుతుందనే చెప్పాలి.ఇక ఈనెల 27 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

"""/" / కాబట్టి ఇప్పటికే సినిమా యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను కూడా భారీ స్థాయి లో నిర్వహిస్తున్నారు.

ఇక ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి భారీ కలెక్షన్లను రాబడతాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

మరి మన అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తుందా లేదా అనే విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

ఎప్పుడు వచ్చామని కాదమ్మా.. రికార్డ్స్ బద్దలయ్యా లేదా (వీడియో)