వెంకటేష్ ని కాదని నాగార్జున ఎందుకు ఆ సినిమా చేశాడు..?

ఒకప్పుడు వెంకటేష్, నాగార్జున( Venkatesh, Nagarjuna ) ల మధ్య కొంతమేరకు పోటీ అనేది ఉండేది అని చాలా వార్తలేతే వచ్చేవి.

ఇద్దరి మధ్య ఎక్కువగా మాటలు కూడా ఉండకపోయేవని సినిమా ఇండస్ట్రీలో చాలా కథనాలు అయితే వచ్చేవి ఎందుకు అంటే వెంకటేష్ సిస్టర్ అయిన లక్ష్మీని( Lakshmi ) నాగార్జున పెళ్లి చూసుకొని నాగచైతన్య పుట్టిన తర్వాత ఆమెకి డివోర్స్ ఇవ్వడంతో వాళ్ల మధ్య మాటలు లేవు అని చాలా వార్తలు స్ప్రెడ్ అయ్యాయి.

అయితే రీసెంట్ గా నాగచైతన్య హీరో గా చేస్తున్న తండేల్ సినిమా( Tandel Movie ) ఓపెనింగ్ ఫంక్షన్ కి ఇద్దరు చీఫ్ గెస్ట్ లుగా వచ్చి నాగచైతన్య ని ఆశీర్వదించారు.

దాంతో వీరిద్దరి మధ్య గొడవలు లేవు అనే విషయం అయితే క్లారిటీ వచ్చింది.

"""/" / అయితే ఒకానొక టైమ్ లో వెంకటేష్ చేయాల్సిన సినిమాని నాగార్జున వెంకటేష్ మీద కోపంతో తనే చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి.

నిన్నే పెళ్ళాడుతా సినిమా ని కృష్ణవంశీ ముందుగా వెంకటేష్ కి చెప్పాడు.అయితే వెంకటేష్ ఆ సినిమా చేయడానికి ఆసక్తి చూపించినప్పటికీ వర్మ తో నాగార్జున శివ సినిమా చేసినపుడు నాగార్జునకి కృష్ణవంశీ బాగా పరిచయం ఉండడంతో కృష్ణవంశీని పిలిపించుకొని స్టోరీ విని ఈ సినిమా మనం చేద్దాం అని చెప్పి అప్పటికప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ( Annapurna Studios Banner )మీద ఈ సినిమా షూట్ స్టార్ట్ చేసి నిన్నేపెళ్లాడుతా మూవీ చేశాడు.

"""/" / దాంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.అలా వెంకటేష్ మీద కోపంతో నాగార్జున చేసిన సినిమా ఆయన కెరీయర్ లోనే ఒక బెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది.

అలాగే నాగార్జునకి సపరేట్ ఇమేజ్ ని కూడా తీసుకొచ్చి పెట్టింది.ఇక ఈ సినిమా తో ఆయన మరొక హిట్ అందుకొని ముందుకు దూసుకెళ్లాడు.