అన్ని ఉన్న సునీల్ ఎందుకు సక్సెస్ కలేకపోతున్నాడు…

చాలామంది వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఇండస్ట్రీలో తమదైన సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును పొందుతూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలో కొంతమంది నటులు మాత్రం ఒకప్పుడు మంచి గుర్తింపుని సంపాదించుకొని ప్రస్తుతం సినిమాల్లో కొనసాగినప్పటికీ వాళ్లకు అంత గుర్తింపు అయితే రాకపోవచ్చు అలాంటి వాళ్ళలో సునీల్( Sunil ) ఒకడు.

ఈయన చేసిన చాలా సినిమాల్లో మంచి గుర్తింపు సంపాదించుకొని ఒకప్పుడు కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సునీల్ ఇప్పుడు తన మార్క్ ని పొందడం లో చాలావరకు ఇబ్బంది పడుతున్నాడు.

"""/" / ఇక ఇప్పుడు ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం అయితే ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఒకప్పుడు కమెడియన్( Comedian ) గా ఎంత బిజీగా అయితే ఉన్నాడో ఇప్పుడు అంత బిజీగా గడపలేకపోతున్నాడు.

ఒకప్పుడు తినడానికి కూడా టైం ఉండని సునీల్ ఇప్పుడు మాత్రం చాలా రిలాక్స్ గా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు.

ఒకప్పుడు ఆయన కమెడియన్ గా సంవత్సరానికి దాదాపు 200 సినిమాలు రిలీజ్ అయితే అందులో 190 సినిమాల వరకు నటించేవాడు అలాంటి నటుడు ఇప్పుడు మాత్రం కొంచం హవా తగ్గిందనే చెప్పాలి.

ఇక ఇలాంటి క్రమంలో సునీల్ మళ్లీ కమెడియన్ గా చేస్తే బాగుంటుంది అని చాలామంది అభిప్రాయ పడినప్పటికీ సునీల్ లో ఆ కామెడీ టైమింగ్ అనేది మిస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడమే బెటర్ అని మరి కొంతమంది అంటున్నారు.

"""/" / ముఖ్యంగా సునీల్ పుష్ప సినిమా( Pushpa Movie )లో పోషించిన మంగళం శ్రీను క్యారెక్టర్ మాత్రం ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది.

ఇక దాంతో ఆయన తమిళ్ ,మలయాళం, తెలుగు అనే తేడా లేకుండా అన్ని లాంగ్వేజ్ ల్లో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలో సునీల్ మళ్లీ తన స్థాయి నన్ను చూపించి అయిపోవాలని కోరుకుందాం.

పాన్ ఇండియాలో ఈ ఇద్దరు హీరోలు బాగా వెనకబడిపోయారా..?