Director Balu Mahendra: పిల్లి కోసం షూటింగ్ కి వెళ్లకుండా ఇంటికి వెళ్లిపోయిన డైరెక్టర్
TeluguStop.com
ఒక్కోసారి దర్శకుడి మనస్సు ఇంత ఎమోషనల్ గా ఉంటుందా అని అనిపిస్తూ ఉంటుంది.
ప్రతి చిన్న విషయాన్ని కూడా దర్శకుడి కోణంలో ఆలోచిస్తే అన్ని పెద్ద విషయాలు గానే కనిపిస్తాయి.
మన తెలుగు లో ఎంతో గొప్ప వారు దర్శకులుగా ఉన్నప్పటికీ తమిళ సీనియర్ దర్శకుల ముందు తక్కువే అని అనిపిస్తూ ఉంటుంది.
ఒక ఉదాహరణ తీసుకుంటే బాలు మహేంద్ర.( Balu Mahendra ) ఈయన దర్శకుడిగా నేచర్ ని, అమ్మాయిలను, భావోద్వేగ సన్నివేశాలను తీయడంలోనూ దిట్ట.
అందుకు ఉదాహరణగా బాలు మహేంద్ర జీవితంలో జరిగిన ఒక సంఘటన తెలుసుకుందాం.తన ఇంట్లో కూడా పెట్టి చాల రోజుల పాటు పిల్లులను ( Cats ) పెంచుకున్నాడు.
ఒక రోజు బాలు మహేంద్ర కారు లో బయటకు వెళ్తున్నాడు.పక్కనే తన అసిస్టెంట్ అయినా బాల కూడా ఉన్నాడు.
కారును బాల ( Bala ) డ్రైవ్ చేస్తుండగా, ఉన్నపళంగా ఇంటికి తిరిగి వెళ్లిపోదాము అంటూ చెప్పారు బాలు మహేంద్ర.
విషయం అర్ధం కాకపోయినా కారును వెనక్కి తిప్పి ఫాస్ట్ గా ఇంటికి డ్రైవ్ చేసారు బాల.
వేగంగా కారు దిగి ఇంట్లోకి వెళ్ళిపోయి తన బెదురూమ్ లో వెళ్లారు.డోర్ తీసేసరికి తన పుస్తకాలపై నాలుగు పిల్లలకు పాలు ఇస్తుంది పిల్లి తల్లి.
అప్పటి వరకు వేటకు వెళ్లిన పిల్లి లోపలి రావడం గమనించలేదు. """/" /
కిటికీ లో నుంచి వెళ్లిన పిల్లి మల్లి అదే దారిన లోపలి వస్తుంది.
కానీ బాలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లేప్పుడు కిటికీ మూసేసి వెళ్లారు.మార్గం మద్యం లో ఆ విషయం గుర్తుకు వచ్చి ఆతృతగా ఇంటికి వచ్చారు.
ఆలా బాలు మహేంద్ర పిల్లి తన పిల్లను వదిలి బయటకు వెళ్లిన విషయం గుర్తు పెట్టుకొని పరిగెత్తుకుని ఇంటికి రావడం అనే ఒక ఎమోషన్ మాములు విషయం కాదు.
ఇలాంటి సంఘటనలు మన విషయంలో చాల జరుగుతాయి.కానీ పట్టించుకునేది ఎవరు.
ఈ విషయాలన్నీ కూడా బాలా తన పుస్తకంలో రాసారు. """/" /
ఇక బాలు మహేంద్ర మాత్రమే కాదు భారతి రాజా( Bharati Raja ) కూడా ఇందుకు మినహాయింపు ఏమి కాదు.
కథపై అయన పెట్టె శ్రద్ద ఎర్ర గులాబీలు సినిమా చూస్తే మీకు అర్ధం అవుతుంది.
ఈ చిత్రంలో శ్రీదేవి కమల్ హాసన్ నటించగా ఒక పిల్లి సినిమా మొత్తాన్ని విపరీతమైన టెన్షన్ కి గురి చేసే విధంగా ఉంటుంది.
ఆ పిల్లి కనిపించిన ప్రతి సారి ఒక హర్రర్ తాలుగా బ్యాగ్రౌండ్ స్కోర్ చూసే ప్రేక్షకుడిని భయకంపితులను చేస్తుంది.
ఆ పిల్లి షూటింగ్ స్పాట్ నుంచి పారిపోతే చాల ఏళ్లపాటు దానికోసం భారతి రాజా వెతుకుతూనే ఉన్నారట.
రాజమౌళికి జక్కన్న అని పేరు పెట్టింది ఎవరో తెలుసా… ఈ పేరు వెనుక ఇంత కథ ఉందా?