చిన్న సినిమాలకు ఈ స్క్రీన్ ప్లే నే ఎందుకు వాడుతున్నారు..?
TeluguStop.com
ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న సినిమాలు వైవిధ్యమైన కథాంశం తో వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాయి.
ఇక అందులో భాగంగానే కేరాఫ్ కంచరపాలెం సినిమా( Care Of Kancharapalem )తో వెంకటేష్ మహా దర్శకుడిగా పరిచయం అయి, ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేసి సక్సెస్ ఫుల్ సినిమాగా మార్చారు.
ఇక ఈ సినిమాకి రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రస్తుతం కొన్ని సినిమాలకు వాడుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో ముఖ్యంగా రీసెంట్ గా విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన గామీ సినిమా( Gaami ) కోసం కూడా ఇదే స్క్రీన్ ప్లే ను వాడారు.
"""/" /
ఇక ఈ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అవుతుందనే చెప్పాలి.
అందుకే ఇలాంటి స్క్రీన్ ప్లే రాసుకొని ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేయాలని చూస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) డైరెక్షన్ లో ఇదే స్క్రీన్ ప్లే తో వచ్చిన అ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
అయితే ఇప్పుడు ఈ స్క్రీన్ ప్లే చిన్న సినిమాల పాలిట ఒక వరంగా మారినట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా మేకర్స్ కూడా ఈ స్క్రీన్ ప్లే ని ఆధారంగా చేసుకొని తమ స్టోరీలను అల్లుకొని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
మొత్తానికైతే ఈ స్క్రీన్ ప్లే తో వచ్చిన అన్ని సినిమాలు కూడా తెలుగులో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి.
"""/" /
మరి ఇప్పుడు ఇలాంటి స్క్రీన్ ప్లే తోనే మరికొన్ని సినిమాలను దింపి వాటితో మ్యాజిక్ చేయాలని చాలా మంది హీరోలు ఉత్సాహన్ని చూపిస్తున్నారు.
మరి వాళ్ళందరి డ్రీమ్ సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక ప్రస్తుతం మన యంగ్ హీరోలందరూ( Young Heroes ) చాలా బిజీగా ఉన్నారు.
చూడాలి మరి ఈ యంగ్ హీరోలు ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి సినిమాలు చేస్తారు అనేది.
తెలంగాణలో మోగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్