ఆర్సిబి ఫ్యాన్స్ కోహ్లీ మీద ఎందుకు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు…

ఈ ఐపీఎల్ లో తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు కదులుతున్న స్టార్ సీనియర్ ప్లేయర్ కోహ్లీ( Kohli ) .

ఆర్సిబి టీమ్( RCB Team ) లో ఏ ప్లేయర్ ఆడిన ఆడకపోయినా ప్రతి మ్యాచ్ లో కోహ్లీ మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు.

ఇక యంగ్ ప్లేయర్లకు ఏమాత్రం తగ్గకుండా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్న ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ.

ఇక ఐపీఎల్ లో అత్యధికంగా 8సార్లు సెంచరీ చేసిన ప్లేయర్ గా కూడా విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డు క్రియేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

అయితే ఈ సీజన్ లో కూడా ఆర్సిబి టీమ్ తన ఫేలవమైన పర్ఫామెన్స్ ని ఇస్తూ ముందుకు సాగుతుంది.

"""/" / అయినప్పటికీ కోహ్లీ మాత్రం ప్రతి మ్యాచ్ లో తనదైన రీతిలో బ్యాటింగ్ చేస్తూ అద్భుతమైన ఫామ్ ని కనబరుస్తున్నాడు.

ఇక రీసెంట్ గా నిన్న రాజస్థాన్ రాయల్స్( Rajasthan Royals ) తో జరిగిన మ్యాచ్ లో కూడా అద్భుతమైన సెంచరీ చేసి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

అయినప్పటికీ ఈ మ్యాచ్ లో మాత్రం ఆర్సిబి గెలవలేకపోయింది.ఇక దాంతో అర్సిబి ఫ్యాన్స్ అందరూ కోహ్లీ మీద కొంచెం నెగిటివ్ గా స్పందిస్తున్నారు.

కోహ్లీ సెంచరీ చేసిన ప్రతిసారి మ్యాచ్ ల్లో ఓడిపోతున్నాయి అంటూ ఆయన మీద తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ చేస్తున్నారు.

నిజానికి కోహ్లీ కనక లేకపోయి ఉంటే ఆర్ సి బి ఎంత భారీ స్కోరు చేసేది కాదు.

నిజానికి ఆర్ సి బి నిర్ణీత 20 ఓవర్లకి పరుగులు చేసింది.ఇక అందులో కోహ్లీ అద్భుతమైన సెంచరీ చేసి 113 పరుగులు చేయగా, మిగిలిన ప్లేయర్లు కూడా కోహ్లీకి సహకరించారు.

"""/" / ఇక ఆర్ సి బి బౌలర్లు మాత్రం రాజస్థాన్ టీమ్ బ్యాట్స్ మెన్స్ ను కట్టడి చేయడం ఏమాత్రం తమ నైపుణ్యాన్ని కనబర్చలేదు.

దాని వల్లే టీం ఆర్సిబీ టీమ్ భారీ కష్టాల్లో పడింది.ఇలాంటి క్రమంలో టీంలో బట్లర్ అద్భుతమైన సెంచరీ చేది ఆ టీం కి విజయాన్ని అందించాడు.

ఇక ఇందులో కోహ్లీ చేసిన తప్పేంటి అని మరి కొంతమంది కోహ్లీ అభిమానులు స్పందిస్తున్నారు.

నిజానికి కోహ్లీ కనక సెంచరీ చేయకపోతే ఆర్సిబి టీం 150 పరుగులు కూడా చేసి ఉండేది కాదు.

ఇక ఇలాంటి క్రమం లో కొంత మంది కోహ్లీని మీద ఎందుకు నెగిటివ్ స్పందిస్తున్నారో అర్థం కావడం లేదని కోహ్లీ అభిమానులు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఢిల్లీ-ఆగ్రా రైలులో డచ్ మహిళను వేధించిన కామాంధుడు.. ఇతనికి సిగ్గు లేదా?