హన్సిక కాబోయే భర్త బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. అన్ని కోట్ల ఆస్థి?

హన్సిక కాబోయే భర్త బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అన్ని కోట్ల ఆస్థి?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

హన్సిక కాబోయే భర్త బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అన్ని కోట్ల ఆస్థి?

తెలుగు లో పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది హన్సిక.

హన్సిక కాబోయే భర్త బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అన్ని కోట్ల ఆస్థి?

ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా హీరోయిన్ హన్సిక పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.

కానీ ఇంతవరకు హన్సిక కి కాబోయే భర్త,వరుడు ఎవరు అన్నది క్లారిటీ రాలేదు.

దీంతో ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తూ ఉండడంతో ఈ విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది హన్సిక.

సోషల్ మీడియా వేదిక తన కాబోయే భర్త పేరు తెలిపింది.అతని పేరు సోహెల్ ఖత్తూరియా అని ఆమె వెల్లడించింది.

ఈ నేపథ్యంలోనే తన కాబోయే భర్తతో ఈఫీల్ టవర్ వద్ద రొమాంటిక్ ఫోజులో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఐ లవ్ యు సోహెల్ ఖత్తూరియా.

నౌ ఫర్ ఎవర్ అంటూ రాసుకు వచ్చింది.అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ సోహెల్ ఏం చేస్తాడు అన్న దాని గురించి సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపించడంతో అతనికి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

"""/"/ సోహెల్ ఖత్తూరియా ముంబై కి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత అని తెలుస్తోంది.

కాగా సోహెల్ ఖత్తూరియా, హన్సిక ఇద్దరు మంచి స్నేహితులు.ఇక వారిద్దరి మధ్య ఉన్న స్నేహం కారణంగా హన్సికను అతను బిజినెస్ పార్టనర్ గా చేసుకున్నట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా వీరిద్దరూ కలిసి పలు ఈవెంట్స్ ని ఆర్గనైజ్ చేశారట.ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య మంచి సానుహిత్యం పెరిగిందని, అది కాస్త ప్రేమగా మారి, డేటింగ్ వరకు వెళ్లి ఇప్పుడు ఈ జంట పెళ్లికి సిద్ధం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వీరిద్దరి పెళ్లి డిసెంబర్ 4న రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ నగరంలోని ప్రాచీన ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

పాకిస్థానీ పెళ్లికొడుకు అదిరిపోయే సర్‌ప్రైజ్.. బాలీవుడ్ స్టైల్ డ్యాన్స్‌తో వధువు ఫిదా!