పుష్ప సినిమాని రిజెక్ట్ చేసిన ఆరుగురు యాక్టర్లు.. ఎవరంటే..?

పుష్ప సినిమాలో( Pushpa Movie ) చాలామంది ప్రముఖ నటీనటులు యాక్ట్ చేశారు వారిలో రష్మిక మందన్న, ధనంజయ, జగదీష్ ప్రతాప్ బండారి, అజయ్, రాజ్ తిరందాసు, ఫహద్ ఫాసిల్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ వంటి వాళ్లు ఉన్నారు.

ఈ సినిమా పెద్ద హిట్ కావడం వల్ల వారందరికీ గుర్తింపు వచ్చింది.అయితే ఈ పాన్ ఇండియా హిట్ మూవీని ఆరుగురు యాక్టర్లు రిజెక్ట్ చేసి పెద్ద తప్పు చేశారు.

వారెవరో తెలుసుకుందాం.h3 Class=subheader-style• రవికృష్ణ/h3p """/" / తోట రవి కృష్ణను( Thota Ravikrishna ) పుష్ప-2 సినిమాలోని ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం సుకుమార్ అప్రోచ్ అయ్యాడు.

అయితే లవ్ మీ ఇఫ్ యు డేర్ అనే సినిమాలో అతడు బిజీగా ఉండి పుష్ప సినిమాను రిజెక్ట్ చేశాడు.

విరూపాక్ష, గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాల ద్వారా ఈ నటుడు బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు పుష్ప సినిమాలో కూడా యాడ్ చేసి ఉంటే ఇంకా మంచి పేరు తెచ్చుకునే ఉండేవాడు కానీ మరో మూవీకి కామెంట్ కావడం వల్ల అతడు దీనిని వదిలేసుకోవాల్సి వచ్చింది.

H3 Class=subheader-style• సాయి బాబా/h3p """/" / గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో నటించే గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి బాబా.

( Sai Baba ) ఈ నటుడికి పుష్పటు సినిమాలో నటించే అద్భుతమైన ఛాన్స్ వచ్చింది అయితే బన్నీతో నటించడం ఇష్టం లేక ఈ నటుడు దానిని రిజెక్ట్ చేశాడు.

H3 Class=subheader-style• మహేష్ విట్ట, సుహాస్/h3p """/" / పుష్ప పార్ట్-1 సినిమాలో దేశవార్లు కోసం మొదటగా యాక్టర్ మహేష్ విట్టను( Mahesh Vitta ) తీసుకోవాలని సుకుమార్ అని భావించాడు కానీ అతను కొన్ని కారణాలవల్ల దీనిని చేయలేకపోయాడు తర్వాత హీరో సుహాస్‌ను( Suhas ) తీసుకుందామని భావించారు కానీ ఆ నటుడు కూడా దీన్ని చేయలేకపోయాడు.

చివరికి జగదీష్ కి ఆ రోల్ రోజులు దక్కింది.h3 Class=subheader-style• విజయ్ సేతుపతి/h3p """/" / తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి( Vijay Sethupati ) ఈ సినిమాలో విలన్ రోల్ చేయడానికి ఒప్పుకోలేదు.

H3 Class=subheader-style• సమంత, దిశా పటాని/h3p """/" / ఈ మూవీలో హీరోయిన్ రోల్ కోసం సమంతని( Samantha ) తీసుకోవాలనుకున్నారు కానీ ఆమె ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ కి ఒప్పుకోవడం వల్ల దాన్ని రిజెక్ట్ చేసింది.

ఇక దిశ పటానీని( Disha Patani ) ఐటెం సాంగ్ కోసం అనుకున్నారు కానీ ఆమె కూడా ఈ మూవీని రిజెక్ట్ చేసింది.

ఇకపోతే ఈ మూవీలో బన్నీ పుష్పరాజ్ అనే కూలీగా పని చేస్తుంటాడు.ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల్లో పెరిగే ఎర్రచందనం చెట్లను అక్రమంగా తరలిస్తున్న ఒక గ్యాంగ్‌లో చేరతాడు.

ఈ గ్యాంగ్‌లో క్రమంగా ఎదగడానికి ప్రయత్నిస్తాడు.చాలా సమస్యలు ఎదురవుతాయి.

సెకండ్ పార్ట్ లో అతడు చివరికి ఏమయ్యాడు అనేది చూపించనున్నారు.పుష్ప 2 సినిమా ఈ ఏడాది డిసెంబర్ 6న విడుదల కానుంది.

ఈ మూవీ రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

ఢిల్లీలో వైసీపీ ధర్నాకు బీఆర్ఎస్ ఎందుకు దూరంగా ఉంది ?